హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌లో దూకిన ఓ మహిళను అక్కడే విధుల్లో ఉన్న హోంగార్డు కామేశ్వరరావు కాపాడాడు. లవ్ హైదరాబాద్ చిహ్నం వద్ద ఈ సంఘటన జరిగింది. మహిళకు గాయాలు కావడం వల్ల... వెంటనే ఆమెను ప్రథమ చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం బాధితురాలి భర్తకి పోలీసులు సమాచారం అందించారు. ఆత్మహత్యాయత్నం ఎందుకు చేసిందనే విషయంపై తెలియాల్సి ఉంది.
సాగర్‌లో దూకిన మహిళ... కాపాడిన పోలీస్ - WOMEN ATTEMPTS TO SUICIDE IN HUSSAIN SAGAR LAKE
హైదరాబాద్ లంగర్ హౌస్‌కి చెందిన ఓ మహిళ... హుస్సేన్ సాగర్‌లోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన లేక్ పోలీసులు బాధితురాలిని రక్షించి... చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
హుస్సేన్ సాగర్‌లో మహిళా ఆత్మహత్యాయత్నం... గాంధీకి తరలింపు
హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌లో దూకిన ఓ మహిళను అక్కడే విధుల్లో ఉన్న హోంగార్డు కామేశ్వరరావు కాపాడాడు. లవ్ హైదరాబాద్ చిహ్నం వద్ద ఈ సంఘటన జరిగింది. మహిళకు గాయాలు కావడం వల్ల... వెంటనే ఆమెను ప్రథమ చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం బాధితురాలి భర్తకి పోలీసులు సమాచారం అందించారు. ఆత్మహత్యాయత్నం ఎందుకు చేసిందనే విషయంపై తెలియాల్సి ఉంది.
TG_Hyd_11_23_Women Sucide Attempt At Sagar_Av_TS10005
Note: Feed Ftp
Contributor: Bhushanam
( ) హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో దూకి ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. లంగర్ హాస్ కి చెందిన మహిళ ... హుస్సేన్ సాగర్‌లోకి దూకగా... అక్కడే విధుల్లో ఉన్న హొంగార్డు అధికారి కామేశ్వరరావు కాపాడారు. ఓల్డ్ లవ్ హైదరాబాద్ వద్ద ఈ సంఘటన జరిగింది. మహిళా కు గాయాలు కావడంతో... వెంటనే ఆమెను ప్రథమ చికిత్స నిమిత్తం గాంధి ఆసుపత్రికి తరలించారు. తదుపరి ఆమె భర్తకి పోలీసులు సమాచారం అందించారు. మహిళ ఎందుకు ఆత్మహత్య చేసుకుందో లేక్ పోలీసు స్టేషన్ సీఐ ధనలక్ష్మి ఆరా తీస్తున్నారు.
విజువల్స్....