జంతువులను హింసిస్తూ ఆయా వీడియోలను ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేయడంపై ఓ మహిళా న్యాయవాది స్పందించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
న్యాయ సలహాలు తీసుకున్న పోలీసులు.. సైబర్ నేరాలు, జంతు హింసకు సంబంధించిన చట్టాల ప్రకారం కేసులు నమోదుచేశారు.
ఇవీచూడండి: కంటైనర్ నుంచి రూ.2 కోట్ల విలువైన సెల్‌ఫోన్ల అపహరణ..