ETV Bharat / state

జీతాలు ఎప్పుడిస్తారు..?

ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఆలస్యంగా ఇస్తున్నారని ఒకటో తేదీనే జీతాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆర్టీసీ ఎన్​.ఎం.యూ అధ్యక్షుడు కమలారెడ్డి డిమాండ్​ చేశారు.

author img

By

Published : Feb 2, 2019, 5:28 AM IST

Updated : Feb 2, 2019, 8:21 AM IST

kamalareddy

తెలంగాణ ఆర్టీసీ సంస్థ సకాలంలో జీతాలు చెల్లించడం లేదంటూ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఒకటో తేదీనే జీతాలు ఇచ్చేవారని, గత సంవత్సరం నుంచి జాప్యం అవుతోందని ఎన్​.ఎం.యూ అధ్యక్షుడు కమలారెడ్డి ఆరోపించారు. ప్రతి నెలా 28 నాటికే పేస్లిప్​లు తయారుచేసి వెంటనే వాటిపై ఆడిట్​ నిర్వహించి జీతాలు వేస్తారని తెలిపారు. ఇప్పటి వరకు వేతన రశీదులే తయారు కాలేదని కార్మికులు ఆవేదన చెందుతున్నారు.

kamalareddy

undefined

Note: Script Ftp
Last Updated : Feb 2, 2019, 8:21 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.