వారిద్దరు ప్రేమికులు... ప్రేమికుల రోజు సందర్భంగా సరదాగా సిద్దిపేట జిల్లాలోని కోమటిచెరువుకు వెళ్లారు. అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు వీరి ఫోటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టినందుకు హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌లో దూకి ఆత్మహత్యాయత్నం చేశారు.
హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌లోకి దూకి ఆత్మహత్యకు యత్నించిన ఓ ప్రేమ జంటను లేక్ పోలీసులు కాపాడారు
By
Published : Feb 16, 2019, 11:17 AM IST
|
Updated : Feb 16, 2019, 11:31 AM IST
సామాజిక మాధ్యమాల్లో ఫోటో పెట్టినందుకు హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌లో దూకి ఆత్మహత్యాయత్నం చేశారు
హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌లోకి దూకి ఆత్మహత్యకు యత్నించిన ఓ ప్రేమ జంటను లేక్ పోలీసులు కాపాడారు. గురువారం ఉదయం నీటిలోకి దూకేందుకు ప్రయత్నిస్తుండగా.. లేక్ పోలీసులు కాపాడి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇద్దరు యువతీ యువకులు ఈనెల 14న వాలంటైన్స్ డే సందర్భంగా సిద్దిపేటలోని కోమటిచెరువుకు వెళ్లారు. అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు, తమ ఫోటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలుస్తుందనే భయంతోనే ఆత్మహత్య చేసుకోవాలని యత్నించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇద్దరికి కౌన్సిలింగ్ నిర్వహించి.. సిద్దిపేట పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.

Intro:కశ్మీర్లో జవాన్లపై జరిగిన ఉగ్ర దాడులు దాడులను నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు క్యాండిల్ తో నిరసన వ్యక్తం చేశారు
Body:వీర జవాన్ల త్యాగం వృధా పోదని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ అన్నారు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో వీర జవానులకు నివాళులు అర్పిస్తూ కొవ్వొత్తు నన్ను వెలిగించి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు ఉగ్రవాదుల దాడులు పిరికిపంద చర్య అని అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు దేశ సమైక్యత సమగ్రత లను భగ్నం చేయడానికి ఎన్ని విద్రోహ శక్తులు కుట్ర పన్నిన దేశ ప్రజలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు రాజకీయాలకతీతంగా దేశం కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉంటారని ఆయన పేర్కొన్నారు
Conclusion:ఉగ్రవాదులు వీర జవాన్ల పై చేసిన దాడులను ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉందని పలువురు కాంగ్రెస్ నాయకులు అన్నారు