ETV Bharat / state

ఆత్మహత్యకు ముందు అసలేం జరిగింది....? - HYDERABAD

హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఆత్మహత్యకు పాల్పడిన బుల్లితెర నటి ఝాన్సీ.. ఆ కఠిన నిర్ణయం ఎందుకు తీసుకుందనే ప్రశ్న సర్వత్రా వెలువడుతుంది. ఆత్మహత్యకు ముందు ఏం జరిగుంటుందన్న సందేహానికి చాలా అనుమానాలే వ్యక్తమవుతున్నాయి.

వాట్సప్​ చాట్​లో ఏముంది...?
author img

By

Published : Feb 6, 2019, 2:49 PM IST

Updated : Feb 6, 2019, 9:09 PM IST

వాట్సప్​ చాట్​లో ఏముంది
ఓ ప్రైవేట్​ ఛానల్ సీరియల్లో నటిస్తున్న ఝాన్సీ 6 నెలలుగా సూర్యతో ప్రేమలో ఉంది. ఆ ప్రేమే చివరికి తన ప్రాణం తీసిందని పలువురు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న ఝాన్సీ ఫోన్​లోని ఆధారాలు... ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. ఆత్మహత్యకు ముందు సూర్యతో ఝాన్సీ వాట్సప్​ చాట్ చేసినట్లు.. అరగంటపాటు సంభాషించినట్లు సమాచారం.
undefined
సూర్య పెట్టిన నిబంధన వల్లే సీరియల్స్​కు ఝాన్సీ దూరంగా ఉంటోంది. వీరి ప్రేమ విషయంలో గత కొన్ని రోజులుగా వారి మధ్య ఘర్షణలు తలెత్తాయని తల్లిదండ్రులు చెబుతున్నారు. అసలు ఆ వాట్సప్​ చాట్​లో ఏముంది?. ఏ విషయంలో గొడవ పడ్డారు అనే విషయాలు తెలిస్తేనే అసలు నిజాలు బయట పడతాయి. ఇప్పటికే ఝాన్సీ సెల్​ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు పూర్తి వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు.

Intro:JK_TG_KRN_41_06_PATHI AMMAKALLO SAMASYA_VISUVAL_PKG_C6

Body:లక్ష్మణ్

Conclusion:పెద్దపల్లి
Last Updated : Feb 6, 2019, 9:09 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.