ETV Bharat / state

మహిళా భద్రతకై... 'వీ ఆర్​ వన్'​

మహిళ భద్రత కోసం హైదరాబాద్ పోలీసులు అన్ని రకాలుగా కృషి చేస్తున్నారు. షీటీమ్ ఆధ్వర్యంలో ఎన్నో అవగాహన సదస్సులు నిర్వహిస్తూ...ప్రజల్లో భరోసా కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 17న 'వీ ఆర్​ వన్​ రన్​' నిర్వహించనున్నారు.

author img

By

Published : Mar 14, 2019, 6:45 PM IST

రండి భరోసానివ్వండి..!
రండి భరోసానివ్వండి..!
దేశంలో అత్యంత సురక్షితమైన నగరంగా హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందని, దానికి పోలీసులు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలే కారణమని నేర విభాగం అదనపు పోలీస్‌ కమిషనర్‌ శిఖా గోయల్ తెలిపారు. మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా షీ టీమ్ ఆధ్వర్యంలో వారం రోజులుగా వివిధ కార్యక్రమాలు చేపట్టిన పోలీసులు... ఈ నెల 17న నక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో 'వీ ఆర్ వన్ రన్'​ నిర్వహించనున్నారు. రన్​కు సంబంధించిన లోగో, కిట్​ని శిఖా విడుదల చేశారు.

రిజిస్ష్రేషన్ చేసుకొండి..!

పాఠశాలలు, కళాశాల నుంచి దరఖాస్తులు వస్తున్నాయని శిఖాగోయల్​ తెలిపారు.16 మధ్యాహ్నం వరకు ఔత్సాహికులు రిజిస్ష్రేషన్​ చేసుకోవచ్చనివివరించారు. కార్యక్రమంలో గవర్నర్​తో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారని తెలిపారు.

ఇవీ చూడండి:ఫేస్​బుక్​ లాగిన్​ అవుతోందా?

Intro:హైదరాబాద్:చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో నిరుద్యోగులను మోసగించిన ముగ్గురు నిందితులు అరెస్ట్,

Body:ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత క అభియాన్ పథకం ద్వారా అవుట్ సోర్సింగ్ విధానం కింద కోఆర్డినే ఓటర్లు గా నిజం ఇస్తామంటూ సుమారు 185 మంది నిరుద్యోగుల నుండి ఒక కోటి 48 లక్షలు వసూలు చేసిన జాయిన్ అస్ కన్సల్టెంట్స్ నిర్వాహకులు బూదరాజు రాధాకృష్ణ ,కవిత రెడ్డి, జాన్సన్, లను అదుపులోకి తీసుకుని చైతన్యపురి పోలీసులకు అప్పగించిన రాచకొండ ఎస్ఓటీ పోలీసులు.

Conclusion:బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి ఒక హోండా కారు రు ద్విచక్ర వాహనాలు 2 బంగారు నగలు రెండు ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్కు తరలించినట్లు ఎల్బీనగర్ ఏసిపి పృథ్వీ ధర రావు ఇన్స్పెక్టర్ సుదర్శన్ మీడియా సమావేశంలో తెలిపారు,

బైట్ :పృథ్వీ ధర రావు
(ఏసీపీ ఎల్బీనగర్)

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.