ETV Bharat / state

భవానీ ద్వీపంలోకి నీరు.. పర్యటకులు లేక ఆదాయానికి గండి - విజయవాడ

విజయవాడలోని పర్యటక కేంద్రం భవానీ ద్వీపం వరద నీటితో అతలాకుతలమైంది. ద్వీపంలో ఐదడుగుల మేర నీరు చేరి.. కోట్ల రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేసిన డైనోసర్ పార్కు, లేజర్ షోలు పాడయ్యాయి.

వరద నీటితో అతలాకుతలమైన భవానీ ద్వీపం
author img

By

Published : Aug 18, 2019, 5:04 PM IST

ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో విజయవాడలోని బరంపార్కు, భవానీద్వీపం జలాశయాలుగా మారాయి. భవానీద్వీపంలో ఐదడుగుల మేర నీరు చేరింది. ఇటీవల ఇక్కడ ప్రభత్వం కోట్ల రూపాయల ఖర్చుతో డైనోసర్ పార్కు, లేజర్ షో ఏర్పాటు చేసింది. నీరు చేరటంతో వాటికి నష్టం వాటిల్లింది. ప్రస్తుతం అక్కడికి వెళ్లే పరిస్థితి లేదనీ.. నష్టంపై కచ్చితమైన అంచనాకు రావడం కష్టమవుతోందని అధికారులు తెలిపారు. వరద ఉద్ధృతితో పర్యటక రంగానికి భారీ నష్టం ఏర్పడింది. ద్వీపంలోని పరిస్థితులపై మా ప్రతినిధి జయప్రకాశ్​ మరిన్ని వివరాలు అందిస్తారు.

వరద నీటితో అతలాకుతలమైన భవానీ ద్వీపం

ఇవీ చూడండి : జర్నలిస్టు ఫోటోగ్రాఫర్లకు సలాం

Intro:kit 736
అవనిగడ్డ నియోజకవర్గం కోసూరు కృష్ణమూర్తి
సెల్.9299999511.

కరకట్టే ఆవాసం ఆటోలోనే నివాసంగా కృష్ణాజిల్లా మోపిదేవి మండలం కొక్కిలిగడ్డ యస్ సి వాడలో వరద బాధితులు నిత్యం అనేక అవస్థలు పడుతున్నారు

కృష్ణానదికి కి భారీగా వరద రావడంతో కృష్ణా కరకట్ట నది వైపు నఉన్న కొక్కిలిగడ్డ కొత్తపాలెం ఎస్సీ వాడలో సుమారు 1061 మంది కరకట్ట పైచెట్ల క్రింద నివాసం ఉంటున్నారు
వారు నివసిస్తున్న నివాస గృహాలలో ఇంటికి సగభాగం వరద నీరు ప్రవేశించడంతో అధికారులు వీరిని ఖాళీ చేయించారు ఖాళీ చేయించి వారిని పునరావాస కేంద్రాలు తరలించకుండా వదిలేసారు

ఈరోజు నిన్న న కరకట్ట పై ఉన్న వరద బాధితులు వర్షానికి తడిసి ముద్దయి కొన్ని వస్తువులు పాడైపోయాయని ఆవేదన చెందుతున్నారు నిత్యం విజయవాడ నుంచి అవనిగడ్డకు కరకట్ట పై అనేక వేల సంఖ్యలో వాహనాలు వెళ్లడం వల్ల తమ పిల్లలకు ఏదైనా ప్రమాదం సంభవిస్తుందని ఆందోళన చెందుతున్నారు

ప్రభుత్వం వర్షానికి తడవకుండా ఎండకు ఎండకుండా కనీసం పరదాలు అన్నా సాయం చేయాలని లేదా స్వచ్ఛంద సంస్థలు అన్న పరదాలు సాయం చేయాలని వరద బాధితులు కోరుతున్నారు.
వరదలకు పంట చేలతో పాటు పాము పుట్టలు కూడా మునిగిపోవడంతో సదరు పుట్టలో ఉన్న పాము లు అన్నీ కూడా కరకట్ట పై చేరి ప్రతి పది నిమిషాలకు పాము కనిపిస్తుందని పాముల వలన రాత్రిపూట చీకట్లో ఉండడంవల్ల భయాందోళన ఉంటుందని బాధితులు తెలిపారు.

చంటి బిడ్డ లో ఉన్న వారి పరిస్థితి మరీ దయనీయంగా పరిస్థితి గా ఉంది దోమల. కుట్టడంతో తెల్లవార్లు కూడా వారికి గుడ్డ పట్టుకుని విసురుతూ కూర్చున్నారు
ఇప్పటికైనా అధికారులు స్పందించి వీరికి పరదాలు, ఫ్యాన్స్ పెట్టుకోటానికి ఫ్లగ్ లు ఏర్పాటు, స్వచ్చంద సంస్థలు ఇతర వంట సామాగ్రిని అందించాలని కోరుచున్నారు

Body:కరకట్టే ఆవాసం ఆటోలోనే నివాసం

Conclusion:కరకట్టే ఆవాసం ఆటోలోనే నివాసం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.