హైదరాబాద్ హాబీబ్‌నగర్ పీఎస్ పరిధిలోని అఫ్జల్ సాగర్ వద్ద మాస్కులు లేకుండా తిరుగుతున్న వ్యక్తులను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పీఎస్‌కు తరలించారు.
టాస్క్‌ఫోర్స్ డీసీపీ ఆదేశాల మేరకు మాస్కులు ధరించని, సామాజిక దూరాన్ని పాటించని జనాలపై చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా నుంచి రాష్ట్రాన్ని కాపాడే యత్నంలో భాగంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: దేశీయ కిట్లు వచ్చేస్తున్నాయ్....!