ETV Bharat / state

'మోదీనే కోరుకుంటున్నారు'

author img

By

Published : Mar 1, 2019, 6:59 PM IST

"ప్రజలు మోదీనే మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. 'భారత్​ మన్​ కీ బాత్.. మోదీ కే సాత్​​' అనే కార్యక్రమంతో ముందుకు వెళ్తున్నాం" - లక్ష్మణ్​

LAXMAN

అన్ని వర్గాల ప్రజలు మోదీనే మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. 'భారత్ మన్ కీ బాత్ మోదీ కే సాత్' కార్యక్రమం ద్వారా సామాన్యుల గొంతును ప్రధానికి తెలియచేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు... నాంపల్లి నుంచి అమీర్​పేట్​ వరకు మెట్రో రైలులో ఎమ్మెల్సీ రాంచందర్ రావుతో కలిసి ప్రయాణించారు. తాము సేకరించిన అభిప్రాయాలన్నీ మేనిఫెస్టో కమిటీకి చేరవేస్తామని పేర్కొన్నారు.

మెట్రోలో ప్రయాణించిన లక్ష్మణ్​

ఇవీ చూడండి:'కొంత మేరే అధికారాలు'

Intro:TG_KRN_07_01_VIDYUTH_OFFICE_MUNDU_ANDOLANA_AVB_C5

విద్యుత్ షాక్ తో మృతి చెందిన bongoni శ్రీనివాస్ గౌడ్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ కరీంనగర్ లో ఎస్ఈ కార్యాలయం ముందు ఆయన కుటుంబీకులు ఆందోళన చేపట్టారు మృతుడు శ్రీనివాస్కు ఒక పాప ఒక బాబు ఉన్నారు శ్రీనివాస్ భార్య మానసిక స్థితి బాగా లేదని ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని శ్రీనివాస్ తండ్రి మల్లయ్య కోరారు రాజయ్య కాంట్రాక్టర్ వద్ద మృతుడు శ్రీనివాస్ గత మూడు సంవత్సరాల నుంచి పని చేస్తున్నాడు నగరంలో నూతనంగా నిర్మిస్తున్న నిర్మాణం చేపట్టిన నేపథ్యంలో విద్యుత్ లైన్లు వేయం ఉండగా పక్కనే ఉన్న మరో స్తంభము విద్యుత్ ప్రసరణ జరగడంతో శ్రీనివాసన్ పైన అక్కడికక్కడే మృతి చెందారు శ్రీనివాస్ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన బంధువులు పెద్ద ఎత్తున కరీంనగర్ లో ఎస్సీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు

బైట్ లక్ష్మి మృతుడు శ్రీనివాస్ చిన్నమ్మ

Body:గ్

Conclusion:గ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.