హైదరాబాద్ పాతబస్తీలో హుస్సేని అలం ప్రాంతంలో కురిసిన చిన్నపాటి వర్షానికి నిర్మాణంలో ఉన్నఓ భవనం గోడ కూలింది. గోడ శకలాలు పక్కనే ఉన్న ఇంటిపై పడగా... రేకులు పగిలి పోయాయి. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
నిర్మాణంలో ఉన్న భవనపు గోడ కూలి ఇద్దరికి గాయాలు - RAIN EFFECTS
చిన్నపాటి వర్షానికే హైదరాబాద్ పాతబస్తీలో నిర్మాణంలో ఉన్న ఓ భవనపు గోడ కూలిపోయింది. ఈ ఘటనలో పక్కనే ఉన్న ఇల్లు ధ్వంసం కాగా... ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.
నిర్మాణంలో ఉన్న భవనపు గోడ కూలి ఇద్దరికి గాయాలు
హైదరాబాద్ పాతబస్తీలో హుస్సేని అలం ప్రాంతంలో కురిసిన చిన్నపాటి వర్షానికి నిర్మాణంలో ఉన్నఓ భవనం గోడ కూలింది. గోడ శకలాలు పక్కనే ఉన్న ఇంటిపై పడగా... రేకులు పగిలి పోయాయి. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:'కరోనాపై పోరులో ఓర్పు, క్రమశిక్షణే కీలకం'