ETV Bharat / state

హైదరాబాద్‌లో వ్యాపారుల స్వచ్ఛంద బంద్

author img

By

Published : Apr 10, 2021, 3:30 PM IST

రాష్ట్రంలో కరోనా ఉధృతి దృష్ట్యా ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ అసోసియేషన్ స్వచ్ఛందంగా బంద్ ప్రకటించాయి. సోమవారం నుంచి సాయంత్రం ఆరున్నర వరకే దుకాణాలు తెరచి ఉంచనున్నట్లు నిర్ణయించాయి. రాష్ట్రవ్యాప్తంగా దుకాణాలన్నింటికి ఈ నిబంధనలు వర్తిస్తాయంటున్న అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్‌గుప్తాతో ఈటీవీ భారత్​ ప్రతినిధి రమ్య ముఖాముఖి

LOCK DOWN
హైదరాబాద్‌లో వ్యాపారుల స్వచ్ఛంద బంద్
హైదరాబాద్‌లో వ్యాపారుల స్వచ్ఛంద బంద్

హైదరాబాద్‌లో వ్యాపారుల స్వచ్ఛంద బంద్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.