రైతులకు వడ్డీలేని రుణాలు, పావలావడ్డీ రుణాల బకాయిలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. వడ్డీలేని రుణాలకు చెందిన పెండింగ్ క్లెయింల క్లియరెన్స్ కోసం నిధులను మంజూరు చేసింది. ఇందుకోసం రూ. 65 కోట్ల 87 లక్షల నిధులు విడుదల చేస్తూ పరిపాలనా ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
ఇవీ చూడండి: డ్రైవర్‌కు కరోనా... హోం క్వారంటైన్లో జీహెచ్ఎంసీ మేయర్ కుటుంబం