గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాజపా నేతలు విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఆరోపించారు. ప్రజలకు ఏం చేస్తారనే విషయం చెప్పలేదని విమర్శించారు.
హైదరాబాద్‌ను తెరాస ప్రభుత్వం అన్ని విధాల అభివృద్ధి చేసిందని తెలిపారు. అభివృద్ధికి ప్రజలు మరోసారి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి : తెరాసకు 15 సీట్ల కంటే ఎక్కువ రావు: వివేక్