ఉగ్ర దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు నగరంలోని విల్లామేరీ కళాశాల విద్యార్థులు ఘనంగా నివాళ్లు అర్పించారు. ఉగ్రవాద స్థావరలపై భారత వైమానిక దళాలు చేసిన దాడులు పాక్‌కు భారత్ అంటే ఏంటో చూపించాయన్నారు.
పుల్వామా ఘటనలో వీర మరణానికి భారత ప్రభుత్వం ప్రతికారం తీర్చుకుందన్నారు. భారతీయులుగా ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయమన్నారు. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం భరోసా కల్పించటంతో పాటు అండగా ఉండాలన్నారు. జై భారత్, జై జవాన్ అంటూ నివాదాలు చేశారు.
ఇవీ చదవండి: మి'రాజ్' అంటే ఇదేరా