ETV Bharat / state

"ఫెలోషిప్​లో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం"

ఫెలోషిప్‌లో తెలంగాణ విద్యార్థులకు కేంద్రం తీరని అన్యాయం చేస్తోందని కాంగ్రెస్‌ సీనియర్ నేత వీ. హనుమంతరావు ఆరోపించారు.

'ఫెలోషిప్​లో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం'
author img

By

Published : Aug 28, 2019, 5:39 PM IST

'ఫెలోషిప్​లో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం'

తెలుగు పరిశోధక విద్యార్థులకు కేంద్రం, యూజీసీ అన్యాయం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ. హనుమంతరావు అన్నారు. ఫెలోషిప్‌లో అన్యాయాన్ని నిరసిస్తూ ఈ నెల 30న పరిశోధన విద్యార్థుల ధర్నాకు కాంగ్రెస్ మద్దతిస్తుందని వెల్లడించారు. రాజీవ్‌ గాంధీ ఫెలోషిప్‌ను మూడేళ్లు ఆపేశారన్నారు. దీనిపై భాజపా, ఏబీవీపీ ఎందుకు మాట్లాడటం లేదని వీహెచ్ ప్రశ్నించారు. రిజర్వేషన్లు సమిక్షించాలని మోహన్ భగవత్ అనడం కుట్రలో భాగమేనని చెప్పారు. కొత్త విద్యా విధానం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు.

ఇదీ చూడండి : సాక్షిని వేధించిన ఖాకీలు..యువకుడి ఆత్మహత్య

Intro:ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ కు ఆకస్మికంగా వచ్చిన cp

Body:ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ కు ఆకస్మికంగా వచ్చిన cp

Conclusion:హైదరాబాద్: ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ కు ఆకస్మికంగా వచ్చిన హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్....
పీస్ పరిధిలో శాంతిభద్రతల వివరాలు సీసీటీవీ ప్రాజెక్ట్ పురోగతిపై సిబ్బందిని ఆరా తీసిన సి పి....
నోట్:ఫీడ్ డెస్క్ వాట్సాప్ కి పంపబడ్డాయి చూసుకోగలరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.