ETV Bharat / state

అమ్మ ఆసరా ఫౌండేషన్​కు 'వాసవీ' చేయూత

మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా వాసవీ సేవ కేంద్రం హైద్రాబాద్​లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టింది. అమ్మ ఆసరా ఫౌండేషన్​కు కుట్టుమిషన్లు, గ్రైండర్లు, దుప్పట్లు, నిత్యావసర సరుకులను పంపీణీ చేశారు.

నిత్యావసర సరుకులను పంపీణీ చేసిన వాసవీ కేంద్రం
author img

By

Published : Oct 2, 2019, 8:52 PM IST

నిత్యావసర సరుకులను పంపీణీ చేసిన వాసవీ కేంద్రం

గాంధీ 150వ జయంతి ఉత్సవాలు నగరంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా లక్డీకాపూల్‌​లోని వాసవీ సేవ కేంద్రంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి చంచల్​గూడ జైలు సూపరింటెండెంట్ శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మేడ్చల్ జిల్లా ద్వారకానగర్​లో ఉన్న అమ్మ ఆసరా ఫౌండేషన్​కు కుట్టుమిషన్లు, గ్రైండర్లు, దుప్పట్లు, రెండు నెలలకు సరిపడ నిత్యావసర సరుకులను వాసవీ కేంద్రం నిర్వాహకులు పంపీణీ చేశారు. ప్రతి ఒక్కరి ఆకలి తీర్చాలనే స్పూర్తితో వాసవీ సేవాకేంద్రం మందుకు వెళ్లటం అభినందనీయమని సూపరింటెండెంట్ శ్రీనివాస్ పేర్కొన్నారు.

ఇదీ చూడండి : ప్లాస్టిక్​ సంచులు వద్దు... చేతి సంచులే ముద్దు..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.