ETV Bharat / state

రాష్ట్ర బడ్జెట్​ వాస్తవికమైనది: ఆరూరి రమేశ్ - 'రాష్ట్రబడ్జెట్​ వాస్తవికమైనది'

ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రవేశ పెట్టిన బడ్జెట్​ వాస్తవికమైనది వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ జరుగుతోంది.

'రాష్ట్రబడ్జెట్​ వాస్తవికమైనది'
author img

By

Published : Sep 22, 2019, 11:20 AM IST

రైతు సంక్షేమానికి బడ్జెట్​లో తెరాస ప్రభుత్వం పెద్దపీట వేసిందని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ అన్నారు. కేసీఆర్​ ప్రవేశపెట్టిన బడ్జెట్​ వాస్తవికమైనదని ఇది ఎవ్వరినీ మభ్యపెట్టే విధంగా లేదన్నారు. ఓ వైపు ఆర్థిక మాంద్యం ఉన్నా సంక్షేమ పథకాల అమలులో తెరాస ప్రభుత్వం వెనక్కితగ్గడం లేదన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయడంలో రాష్ట్ర సర్కారు కట్టుబడి ఉందన్నారు. సంపద పెంచాలి... పేదలకు పంచాలన్న పట్టుదలతో తామంతా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు.

'రాష్ట్రబడ్జెట్​ వాస్తవికమైనది'

ఇదీ చూడండి: బిల్లులపై చర్చలేదని విపక్ష సభ్యుల ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.