ETV Bharat / state

Vaccination centres: 'నియోజకవర్గంలో వ్యాక్సినేషన్ కేంద్రాలు పెంచాలి' - Hyderabad latest news today

హైదరాబాద్​ ముషీరాబాద్ నియోజకవర్గంలో వ్యాక్సినేషన్ సెంటర్ల(Vaccination centres)ను పెంచాలని యువజన కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ప్రజలు ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ముషీరాబాద్ నియోజకవర్గం ఇంఛార్జీ ఎం.అనిల్ కుమార్ స్పష్టం చేశారు.

musheerabad Vaccination centre
Vaccination centres: 'నియోజకవర్గంలో వ్యాక్సినేషన్ కేంద్రాలు పెంచాలి'
author img

By

Published : Jun 4, 2021, 7:26 PM IST

ముషీరాబాద్ నియోజకవర్గంలో వ్యాక్సినేషన్ కేంద్రాల(Vaccination centres)ను పెంచాలని యువజన కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రజలు ఎలాంటి అపోహలకు గురి కాకుండా తమ ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలని… యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ ముషీరాబాద్ నియోజకవర్గం ఇంఛార్జీ ఎం.అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. హైదరాబాద్ ముషీరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సూపర్ స్ప్రెడర్స్​ వ్యాక్సినేషన్(super spreader vaccination) కేంద్రాన్ని ఆయన సందర్శించారు.

ఆ కేంద్రంలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలకు వ్యాక్సిన్ వేయాలని ఆయన వైద్యులకు సూచించారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలు ఆడొద్దని ఆయన ప్రభుత్వానికి విన్నవించారు. ప్రజలందరూ సమైక్యంగా కరోనాను తరిమికొట్టడానికి మాస్కు ధరించడంతోపాటు భౌతిక దూరాన్ని పాటించాలని ఆయన కోరారు.

ఇదీ చూడండి: Corona Effect: కరోనా వచ్చిందని బాత్రూంలో క్వారంటైన్..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.