ETV Bharat / state

వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలి: వీహెచ్​ - హైదరాబాద్​ వార్తలు

రైతులకు నష్టం కలిగించే వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్​ సీనియర్​ నేత వి. హనుమంతరావు డిమాండ్​ చేశారు. హైదరాబాద్ బషీర్​బాగ్​లోని ఆయాకర్​ భవన్ ముందు కాంగ్రెస్​ నేత ఫిరోజ్ ఖాన్​తో కలిసి ఆందోళనకు దిగారు.

v hanumantha rao on agriculture bills in hyderabad
వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలి: వీహెచ్​
author img

By

Published : Sep 25, 2020, 1:49 PM IST

కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ... గ్రామాల్లో తిరుగుతూ... రైతులను చైతన్యవంతులను చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తెలిపారు. రైతులకు తీవ్ర నష్టం కలిగించే ఈ బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ... హైదరాబాద్ బషీర్​బాగ్​లోని ఆయాకర్ భవన్ ముందు కాంగ్రెస్​ నేత ఫిరోజ్​ఖాన్​తో కలిసి ఆందోళనకు దిగారు.

ఈ బిల్లులు దేశంలోని అన్నదాతలకు మరణ శాసనమేనని అన్నారు. ప్రధాని మోదీ కార్పొరేట్ కంపెనీలకు మేలు చేస్తూ... రైతులను పెట్టుబడి దారులకు బానిసలుగా మారుస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం ప్రభుత్వం ఈ బిల్లులను ఉపసంహరించుకునేంతవరకు పోరాటం చేస్తామన్నారు.

ఇదీ చదవండి: ఆరు నెలల తర్వాత హైదరాబాద్​లో ఆర్టీసీ సేవలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.