ETV Bharat / state

కలెక్టరేట్ల ముట్టడిని విజయవంతం చేయండి: ఉత్తమ్ - కలెక్టరేట్ల ముట్టడిని విజయవంతం చేయాలన్న ఉత్తమ్

ఆర్టీసీ ఐకాస తలపెట్టిన కలెక్టరేట్ల ముట్టడిని విజయవంతం చేయాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్​కుమార్ రెడ్డి సూచించారు.

కలెక్టరేట్ల ముట్టడిని విజయవంతం చేయండి
author img

By

Published : Oct 28, 2019, 8:13 AM IST

న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ ఐకాస సమ్మె చేస్తోందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. కార్మికుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తప్పుబట్టారు. ఇవాళ ఆర్టీసీ ఐకాస తలపెట్టిన కలెక్టరేట్ల ముట్టడిని విజయవంతం చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు. కార్మికులు పిలుపు ఇచ్చే అన్ని కార్యక్రమాలు విజయవంతం చేయాలని ఉత్తమ్​కుమార్ రెడ్డి తెలిపారు.

uttamkumar_supports_rtc_protest_against_of_government
కలెక్టరేట్ల ముట్టడిని విజయవంతం చేయండి

ఇవీ చూడండి: ఆర్టీసీ కార్మికులతో పీసీసీ చీఫ్ ఉత్తమ్ భేటీ

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.