తెలంగాణ చరిత్ర తెలియని... ఆంధ్రకు చెందిన రామ్‌మాధవ్... నెహ్రూ ఘనకీర్తిని తగ్గించేలా మాట్లడం సరికాదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. హుజుర్నగర్ ఉప ఎన్నికలపై కాంగ్రెస్ కోర్ కమిటీలో చర్చించినట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో అసమర్థ పాలన సాగుతోందని... ప్రజలు జ్వరాలతో బాధపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి : మంత్రివర్గంలో ఆరుగురికి చోటు