.
'కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణను విస్మరించారు' - 'కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణను విస్మరించారు'
కేంద్ర బడ్జెట్‌తో తెలంగాణకు నిరాశ మిగిలిందని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడం బాధాకరమన్నారు. విభజన చట్టంలోని హామీలను ప్రస్తావించపోవటం నిరాశకు గురి చేసిందన్నారు.
'కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణను విస్మరించారు'
.