ETV Bharat / state

రాజనీతి ఏది?

అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి కేసీఆర్​ అధికారంలోకి వచ్చారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఆరోపించారు. సీఎం రాజనీతి ప్రకారం నడుచుకోవడంలేదని విమర్శించారు.

author img

By

Published : Mar 3, 2019, 5:53 PM IST

మాట్లాడుతున్న ఉత్తమ్​

సీఎం కేసీఆర్​ రాజనీతి ప్రకారం నడుచుకోవడంలేదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహాం ముందు ఆందోళనలో పాల్గొన్నారు. ఉపసభాపతి ఎన్నికలో కాంగ్రెస్​ హుందాగా వ్యవహరించిందని గుర్తు చేశారు. ఎమ్మెల్యేలను ఎంతకు కొనుగోలు చేశారో చెప్పాలని డిమాండ్​ చేశారు. పార్టీ మారిన సభ్యులపైఅనర్హత వేటు వేయాలని ఉత్తమ్​ కోరారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

రాజనీతి ఏది?

ఇవీ చూడండి:పెరుగుతున్న కారు జోరు

tdp mla mecha ptc
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.