ఇవీ చూడండి: ప్రాణం పోసే అంబులెన్సే.. ప్రాణం తీసింది!
ఉత్తమ్‌కుమార్ రెడ్డి వ్యాజ్యంపై విచారణ జనవరి 6 కి వాయిదా
మున్సిపల్ ఎన్నికలపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ ఈ నెల 6కి వాయిదా పడింది. సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తారని ధర్మాసనానికి న్యాయవాది దామోదర్‌రెడ్డి తెలిపారు. ప్రకాశ్‌రెడ్డి అందుబాటులో లేనందున... గడువు కావాలని కోరారు. అభ్యర్థనను అంగీకరించిన ధర్మాసనం విచారణ ఈనెల 6కి వాయిదా వేసింది. రిజర్వేషన్లు ఖరారు చేయకుండా... ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ ఇవ్వడం చట్ట విరుద్ధమని పిటిషన్లో ఉత్తమ్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలను రీ షెడ్యూల్ చేయాలని అభ్యర్థించారు.
UTTAM KUMAR REDDY PETITION HEARING WILL BE ON 6TH JANUARY
ఇవీ చూడండి: ప్రాణం పోసే అంబులెన్సే.. ప్రాణం తీసింది!
TG_Hyd_32_02_HC_Muncipoll_Case_Postpone_AV_3064645
Reporter: Nageswara Chary Script: Razaq
Note: ఫైల్ విజువల్స్ వాడుకోగలరు.
( ) మున్సిపల్ ఎన్నికలపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై విచారణ ఈ నెల 6కి వాయిదా పడింది. సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపిస్తారని... ఆయన అందుబాటులో లేనందున... గడువు కావాలని న్యాయవాది దామోదర్ రెడ్డి కోరారు. అంగీకరించిన ధర్మాసనం విచారణ ఈనెల 6కి వాయిదా వేసింది. రిజర్వేషన్లు ఖరారు చేయకుండా... ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ ఇవ్వడం చట్ట విరుద్ధమని పిటిషన్ లో ఉత్తమ్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలను రీ షెడ్యూల్ చేయాలని కోరారు.