ETV Bharat / state

ప్రాణం పోసే అంబులెన్సే.. ప్రాణం తీసింది! - road accidents in telangana

మృత్యువు ఏ రూపంలో వస్తుందో చెప్పలేమంటారు. చావును ఎవరూ ఆపలేమంటారు. అదే నిజమైంది ఇక్కడ. రోడ్డు పక్కన ఆగి ఉన్న స్కూటీని ఓ ప్రైవేట్​ అంబులెన్స్​ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5 ఏళ్ల పాపతోపాటు మహిళ మృతి చెందింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక క్రాస్​ రోడ్​లో జరిగింది.

accident-in-badradri-kothagudem-district
accident-in-badradri-kothagudem-district
author img

By

Published : Jan 1, 2020, 8:38 PM IST

ప్రాణం పోసే అంబులెన్సే.. ప్రాణం తీసింది..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక క్రాస్ రోడ్​లో ఆగి ఉన్న స్కూటీని ఓ ప్రైవేటు అంబులెన్స్ ఢీకొట్టింది. ప్రమాదంలో ఓ మహిళతోపాటు 5 ఏళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. భద్రాచలంలోని భూపతి రావు కాలనీకి చెందిన చంద్రిక(28) తన అమ్మతో పాటు ఐదేళ్ల అక్క కూతురు శ్రీ లాస్య (5)ను తీసుకురావడానికి ఏపీలోని పాములేరు వెళ్లింది.

చలి కోటును బయటకు తీసేలోపే

తిరిగి వస్తున్న క్రమంలో లాస్యకు చలి వేస్తుండగా సారపాక సమీపంలో రోడ్డు పక్కన స్కూటీ ఆపిన చంద్రిక అమ్మ బ్యాగ్​లోంచి చలి కోటును బయటకు తీసుకునే క్రమంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన అంబులెన్స్​ ఢీకొట్టింది. చంద్రిక, లాస్య అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో అంబులెన్స్​ డ్రైవర్​కు గాయాలు కాగా చంద్రిక అమ్మ ప్రాణాలతో బయటపడ్డారు.

ఇవీ చూడండి: బస్సులెక్కాలంటే ఆలోచించాల్సిందే..

Intro:ఇద్దరు

Body:మృతి

Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక క్రాస్ రోడ్ లో ఆగి ఉన్న స్కూటీని ఒక ప్రైవేటు అంబులెన్స్ ఢీకొట్టడంతో ఒక మహిళ ఒక పాప అక్కడికక్కడే మృతి చెందారు భద్రాచలంలోని భూపతి రావు కాలనీకి చెందిన చంద్రిక(28) తన అమ్మ తో పాటు ఐదేళ్ల అక్క కూతురు శ్రీ లాస్య (5)ను బూర్గంపాడు పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ లోని పాములేరు ప్రాంతం దగ్గర్నుంచి స్కూటీ మీద భద్రాచలం వస్తున్నారు ఈ క్రమంలో చలి వేస్తుండగా సారపాక రోడ్డు పక్కన కోటి హ్యాపీ చంద్రిక అమ్మ బ్యాగ్ లోంచి చలి కోటు ను బయటకు తీస్తుంది ఈ క్రమంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన అంబులెన్సు రోడ్డు పక్కనే ఉన్న స్కూటీని పక్కనే ఉన్న చంద్రిక శ్రీ లాస్యను ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు వారిద్దరు తోపాటు ఉ అంబులెన్స్ డ్రైవర్ కి గాయాలయ్యాయి మృతులను భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు( మరికొన్ని విజువల్స్ ఫోటోలు వాట్సాప్ నెంబర్ నుంచి తీసుకోగలరు).
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.