ETV Bharat / state

మే నెల పూర్తి జీతమివ్వండి: యూటీఎఫ్ - యూటీఎఫ్

రాష్ట్ర ఆదాయ పరిస్థితులు మెరుగుపడినందున ఉద్యోగులకు మే నెలలో పూర్తి వేతనాలు, 2 నెలలుగా కోత విధించిన జీతమంతా చెల్లించాలని యూటీఎఫ్​ నాయకులు డిమాండ్​ చేశారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి వీడాలని విన్నవించారు.

UTF demands full salaries pay for state employees in May Month
మే నెల పూర్తి జీతమివ్వండి: యూటీఎఫ్
author img

By

Published : May 23, 2020, 6:50 PM IST

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు మే నెల నుంచి పూర్తి వేతనాలు, పెన్షన్లు చెల్లించాలని యుూటీఎఫ్ డిమాండ్ చేసింది. ఈ నెల పూర్తి జీతంతో పాటు మార్చి, ఏప్రిల్ నెలల్లో బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర కార్యాలయం వద్ద నాయకులు నిరసన నిర్వహించారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగు పడినందున వేతనాల్లో కోతలను ఉపసంహరించకపోవటం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.