ETV Bharat / state

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ - కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

కేంద్ర ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు సాధించాలనుకునే వారికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శుభవార్త చేప్పింది. వివిధ సివిల్ సర్వీసుల ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

upsc latest civil service notification
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, 2021
author img

By

Published : Mar 5, 2021, 7:18 AM IST

నిరుద్యోగులకు యూపిఎస్సీ శుభవార్త చెప్పింది. తాజాగా వివిధ సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నియామక ప్రక్రియ, అర్హత, దరఖాస్తు విధానం, తదితర వివరాలను వెల్లడించింది. ‌

వివరాలు..

* సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, 2021

మొత్తం పోస్టుల సంఖ్య: 712

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

వయసు: 01.08.2021 నాటికి 21 ఏళ్లు తగ్గ‌కుండా, 32 ఏళ్లు మించ‌కుండా ఉండాలి. 02.08.1989 - 01.08.2000 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.

ప్ర‌య‌త్నాల సంఖ్య‌: ఎస్సీ/ ఎస్టీ అభ్య‌ర్థుల‌కు అన్‌లిమిటెడ్‌, ఓబీసీ అభ్య‌ర్థుల‌కు-9 ప్ర‌య‌త్నాలు.

ఎంపిక: రాతపరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్స్), ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్ ద్వారా.

ప‌్రిలిమిన‌రీ ప‌రీక్ష‌:

ప్రిలిమినరీ పరీక్షలో రెండు పేప‌ర్లు ఉంటాయి. ఒక్కోదానికి 200 మార్కులు కేటాయిస్తారు. రెండు పేప‌ర్ల‌లో ప్ర‌శ్న‌లు ఆబ్జెక్టివ్ టైప్ మ‌ల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి. ప‌రీక్షా స‌మ‌యం రెండు గంట‌లు. ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌లో పేప‌ర్‌-2 జ‌న‌ర‌ల్ స్ట‌డీస్ క్వాలిఫైయింగ్ పేప‌ర్‌గా ఉంటుంది. దీనిలో 33% అర్హ‌త మార్కులు సాధించాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్‌లో అర్హ‌త సాధించిన అభ్య‌ర్థుల‌ను మెయిన్స్ ప‌రీక్ష‌కు ఎంపిక చేస్తారు. మెయిన్స్ ప‌రీక్ష‌ను మొత్తం 2025 మార్కుల‌కు నిర్వ‌హిస్తారు. దీనికి సంబంధించిన పేప‌ర్లు, సిల‌బ‌స్, ఇత‌ర పూర్తి వివ‌రాలు ప్ర‌కట‌న‌లో చూడ‌వ‌చ్చు.

ప్రిలిమ్స్ ప‌రీక్ష‌తేది: 27.06.2021.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఇత‌రులు రూ.100 చెల్లించాలి. మ‌హిళా/ ఎస్సీ/ ఎస్టీ/ పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ఫీజు లేదు.

దరఖాస్తుకు చివరి తేది: 24.03.2021.

ఇదీ చదవండి: కేవలం 77వేల ఉద్యోగాలే భర్తీ అయ్యాయి: కోదండరాం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.