ETV Bharat / state

గాంధీ ఆస్పత్రిలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం - The first vaccination for sanitation worker Krishnamma

సికింద్రాబాద్‌- గాంధీ ఆస్పత్రిలో కొవిడ్‌ వ్యాక్సికేషన్‌ ప్రారంభమైంది. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, మంత్రి ఈటల రాజేందర్​ కలిసి ప్రారంభించారు. తొలిటీకాను గాంధీలో పారిశుద్ధ్య కార్మికురాలికి ఇచ్చారు.

గాంధీ ఆస్పత్రిలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం

author img

By

Published : Jan 16, 2021, 11:19 AM IST

Updated : Jan 16, 2021, 11:50 AM IST

రాష్ట్రవ్యాప్తంగా తొలి విడత కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 140 కేంద్రాల్లో కొవిడ్‌ వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. తొలిరోజు 4,170 మంది వైద్యారోగ్యశాఖ సిబ్బందికి టీకాలు తీసుకోనున్నారు. సికింద్రాబాద్‌- గాంధీ ఆస్పత్రిలో కొవిడ్‌ వ్యాక్సికేషన్‌ను కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, మంత్రి ఈటల ప్రారంభించారు. పారిశుద్ధ్య కార్మికురాలు కృష్ణమ్మకు తొలి టీకాను ఇచ్చారు.

Last Updated : Jan 16, 2021, 11:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.