సీఎస్‌లతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. కొవిడ్‌పై ప్రజలకు అవగాహన కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని సూచించారు. కరోనా నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని రాజీవ్ గౌబా తెలిపారు.
ప్రజలు గుమికూడకుండా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. కొవిడ్ పరీక్షలను ఎక్కువమంది చేయించుకునేలా చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు. మాస్కులు, భౌతికదూరంపై విస్తృత ప్రచారం చేయాలని ఆయన వివరించారు.
ఇదీ చూడండి : రాష్ట్రానికి ఐజీఎస్టీ ద్వారా 2,638 కోట్లు రావాలి: హరీశ్‌రావు