ETV Bharat / state

మీర్​పేటలో యువకుని దారుణహత్య - మృతదేహం

మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లేలగూడ వెంకటేశ్వర నగర్​కాలనీలో స్థానిక యువకుని హత్య జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
author img

By

Published : Aug 18, 2019, 12:27 PM IST

హైదరాబాద్​ మీర్​పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లేలగూడ వెంకటేశ్వర నగర్​ కాలనీలో సందీప్ (30) అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. రాత్రి రెండు గంటల సమయంలో మీర్​పేట్​ పోలీసులు రక్తపు మడుగులో పడి ఉన్న సందీప్​ను గుర్తించారు. పోస్టు మార్టం నిమిత్తం మృత దేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. విగతజీవిగా పడివున్న తమ కుమారుడిని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డాగ్ స్వ్కాడ్, క్లూస్ టీమ్​తో దర్యాప్తు చేపట్టారు.

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

ఇవీచూడండి: సర్కారు నిర్లక్ష్యం..రైతన్న ప్రాణంతో చెలగాటం

Intro:హైదరాబాద్: మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లేలాగుడా వెంకటేశ్వర నగర్ కాలనీ లో సందీప్ (30) అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. రాత్రి రెండు గంటల సమయంలో తలకు బలమైన గాయంతో రక్తపు మడుగులో ఉన్న సందీప్ ను గుర్తించిన మీర్ పెట్ పోలీసులు. కంది సందీప్ ది ఓల్డ్ సిటి అయితే గత రెండు యేళ్ళుగా జిల్లాలగూడలోని వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటు మెడికల్ రిప్రేజింటివ్ గ పనిచేస్తున్నాడు. ఎంజరిగిందో తెలియదు కానీ విగతజీవిగా పడివున్న తమ కుమారుడిని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరైయ్యారు. కేసు నమోదు చేసుకున్న మీర్ పెట్ పోలీసులు డాగ్ స్కాడ్, క్లూస్ టీమ్ తో దర్యాప్తు చేపట్టారు. మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.Body:TG_Hyd_24_18_Youngman Murder_Av_TS10012Conclusion:TG_Hyd_24_18_Youngman Murder_Av_TS10012
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.