ETV Bharat / state

వీణావాణీల తొలి పరీక్ష సక్సెస్! - పదో తరగతి పరీక్షలు

అవిభక్త కవలలు వీణావాణీలు పదోతరగతి తొలిపరీక్ష విజయవంతంగా రాశారు. విద్యాశాఖ వారిద్దరి కోసం సహాయంగా ఇద్దరు విద్యార్థులను కేటాయించినా.. స్వయంగా వారే పరీక్ష రాయడం విశేషం.

undivided-twins-veena-vani-wrote-tenth-class-exam-in-madhuranagar-hyderabad
వీణావాణీల పదోతరగతి తొలిపరీక్ష విజయవంతం
author img

By

Published : Mar 19, 2020, 3:52 PM IST

అవిభక్త కవలలు వీణావాణీలు పదో తరగతి పరీక్షల్లో తొలిపరీక్ష విజయవంతంగా రాశారు. హైదరాబాద్​ యూసఫ్​గూడ స్టేట్​ హోం నుంచి ప్రత్యేక వాహనంలో మధురానగర్​లోని ప్రతిభా హైస్కూల్​లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రానికి చేరుకున్న వీణావాణీలు తెలుగు పేపర్​-1ను పూర్తి చేశారు.

విద్యాశాఖ వారిద్దరి కోసం సహాయంగా ఇద్దరు విద్యార్థులను కేటాయించినా.. స్వయంగా వారే పరీక్ష రాశారు. స్టేట్​ హోం సూపరింటెండెంట్​ సఫియా వీణావాణీలను స్వయంగా తీసుకొచ్చి పరీక్ష రాయించి తీసుకెళ్లారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.