ఇవీ చూడండి: వరదలతో పాటే వ్యాధులు... పొంచి ఉన్న డయేరియా, మలేరియా, డెంగీ..
5 రోజులుగా జలదిగ్బంధంలోనే ఉమామహేశ్వర కాలనీ - flood affected areas in hyderabad
హైదరాబాద్ కొంపల్లి సమీపంలోని ఉమామహేశ్వర కాలనీ ఐదు రోజులుగా జల దిగ్బంధంలోనే ఉంది. 20 అడుగుల ఎత్తులో నీరు నిలవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వరద వస్తున్న సమయంలో కట్టుబట్టలతో వెళ్లినవారు... వంట పాత్రల కోసం తిరిగి వస్తున్నారు. కాలనీలోని పరిస్థితిని ఈటీవీ భారత్ ప్రతినిధి క్రాంతికుమార్ అందిస్తారు.
5 రోజులుగా జలదిగ్బంధంలోనే ఉమామహేశ్వర కాలనీ