ETV Bharat / state

'మాంజా' స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్ - హైదరాబాద్​ తాజా వార్త

నిషేధిత చైనీస్​ మాంజా అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను దక్షిణ మండల టాస్క్​ఫోర్స్​ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 2 లక్షలు విలువచేసే మాంజారీళ్లను స్వాధీనం చేసుకున్నారు.

Two_People_Arrested_For_Selling_Banned_Manja in Hyderabad
నిషేదిత మాంజా అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులు అరెస్టు
author img

By

Published : Jan 14, 2020, 1:38 PM IST

కామటిపుర, మీర్​చౌక్ ప్రాంతాల్లో నిషేధిత చైనీస్ మాంజా అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను దక్షిణ మండల టాస్క్​ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. రాజేష్ పర్వాల్, ఎస్కే ఫరీద్​లను అదుపులోకి తీసుకున్నారు. రూ. 2 లక్షల విలువ చేసే 100 నివేధిత చైనీస్ మాంజా రీళ్లను స్వాధీనం చేసుకున్నారు.

నిషేదిత మాంజా అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులు అరెస్టు

ఇవీ చూడండి: ఇంతకీ అసలు భోగి అంటే ఏంటీ?

TG_HYD_51_13_two_people_arrested_for_selling_banned_manja_AV_7202041 Note: feed from desk whatsapp () కామటి పుర, మీర్ చౌక్ ప్రాంతాల్లో నిషేధిత చైనీస్ మాంజా అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజేష్ పర్వాల్, ఎస్.కే. ఫరీద్ లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.... వీరి నుంచి 2లక్షలు విలువ చేసే 100 నివేధిత చైనీస్ మాంజాల రీళ్లను స్వాధీనం చేసుకున్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.