ETV Bharat / state

నలుగురు కొవిడ్​ రోగులు మృతి.. ఆక్సిజన్​ అందకనే అంటున్న బంధువులు! - corona patients died at kurnool due to oxygen scarcity

covid deaths
విడ్​ రోగులు మృతి
author img

By

Published : May 1, 2021, 7:20 PM IST

19:06 May 01

నలుగురు కొవిడ్​ రోగులు మృతి.. ఆక్సిజన్​ అందకనే అంటున్న బంధువులు!

ఏపీలోని ఆస్పత్రులను ఆక్సిజన్​ కొరత వెంటాడుతూనే ఉంది. తాజాగా కర్నూలులోని కేఎస్‌ కేర్ ఆస్పత్రిలో నలుగురు కొవిడ్‌ రోగులు మృతి చెందారు. వారు ఆక్సిజన్​ అందకనే మరణించారని బంధువులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఆక్సిజన్‌ లేదని ఆందోళనతో ఇతర రోగులు.. వేరే ఆస్పత్రులకు వెళ్తున్నారు.

ఈ ఘటనపై స్పందించిన కలెక్టర్ వీర పాండియన్... నలుగురు రోగులు చనిపోయినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఆక్సిజన్‌ అందకనే వారు చనిపోయారని, అనుమతి లేకుండానే కొవిడ్‌ చికిత్సలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ చేయాలన్న కలెక్టర్ ఆదేశాలతో ఆస్పత్రిలో డీఎంహెచ్‌వో విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి: 'వైద్యారోగ్యశాఖ మంత్రిగా నాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.