ETV Bharat / state

ఆదరణ తగ్గలేదు.. సత్తా చాటుతాం... - ttdp president latest updates

ఇప్పటికీ రాష్ట్రంలో తెదేపాకు ఏ మాత్రం ఆదరణ తగ్గలేదని.. పురపోరులోనూ.. సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు తెతెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ.

ramana on muncipal elections
మున్సిపల్ ఎన్నికలపై స్పందించిన రమణ
author img

By

Published : Jan 8, 2020, 5:57 PM IST

మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేస్తున్నట్టు తెతెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ స్పష్టం చేశారు. పురపాలక ఎన్నికలపై పార్టీ కార్యకర్తలతో ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్​లో సమావేశం నిర్వహించారు. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లోని ఎలక్షన్, పార్లమెంటరీ కమిటీలు సమన్వయం చేసుకుని స్థానికంగా బలమైన అభ్యర్థులను బరిలోకి దింపనున్నట్లు పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఇప్పటికీ తెదేపాకు ఉన్న ఆదరణ ఏ మాత్రం తగ్గలేదని... పురపాలక ఎన్నికల్లో పార్టీ సత్తా చాటుతుందన్న విశ్వాసాన్ని రమణ వ్యక్తం చేశారు.

మున్సిపల్ ఎన్నికలపై స్పందించిన రమణ

ఇదీ చూడండి: పీసీసీ భేటీ... మున్సిపల్ ఎన్నికలపై చర్చ

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.