ETV Bharat / state

ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తాం: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు - 40 ఏళ్ల తెలుగుదేశం వేడుకలు

TDP 40 Years Celebrations: టీడీపీ 40వ ఆవర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నరసింహులు వెల్లడించారు. మార్చి 29న పార్టీ అధినేత చంద్రబాబునాయుడు.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పిస్తారని చెప్పారు.

ttdp president bakkani narasimhulu
ttdp president bakkani narasimhulu
author img

By

Published : Mar 27, 2022, 7:04 PM IST

TDP 40 Years Celebrations: తెలుగు దేశం పార్టీ 40వ ఆవర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నరసింహులు తెలిపారు. ఎన్టీఆర్​ భవన్​లో పార్టీ సీనియర్​ నేతలతో కలిసి వేడుకల వివరాలు వెల్లడించారు.

ఈనెల 29న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్.. పార్టీ ప్రకటించిన ప్రాంతం నుంచి ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చంద్రబాబు చేరుకొని నివాళి అర్పిస్తారని చెప్పారు. అనంతరం సాయంత్రం సుమారు ఆరు గంటలకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్​లో సమావేశం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.

ఇదీచూడండి: 'నూకలు తినమని అవమానపరిచిన భాజపా ప్రభుత్వానికి నూకలు చెళ్లేలా చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.