ETV Bharat / state

పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు పెరిగాయి: తెతెదేపా - ఓటమిపై తెదేపా నేతల విశ్లేషణ

తెలంగాణలో తెదేపాను క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు ఎల్​ రమణ ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ మేరకు జిల్లాల నాయకులతో సమావేశం నిర్వహించారు.

తెదేపా నేతల సమావేశం
author img

By

Published : Feb 6, 2019, 9:35 PM IST

తెతెదేపా నేతల సమావేశం
శాసనసభ ఎన్నికల్లో ఓటమి కారణాలను సమీక్షించడానికి తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్​ రమణ జిల్లాల నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఓటమి తరువాత తొలిసారి ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లాల్లో ప్రస్తుతం పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు. రాబోయే పార్లమెంట్​ సమరంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. సర్పంచ్​ ఎన్నికల్లో తాము బలపరిచిన అభ్యర్థులకు భారీగా ఓట్లు లభించాయని పొలిట్​ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్​ రెడ్డి అభిప్రాయపడ్డారు. మాయావతిపై కేంద్రం చేసిన దాడిని కేసీఆర్​ ఖండించకపోవడంలో ఆంతర్యం ఏంటని రావుల ప్రశ్నించారు.
undefined

Intro:tg_mbnr_040_6_prarabhamaina_ammavari_brammosavalu_av_c11
జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ వసంత పంచమి సందర్భంగా జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం స్వామివారి స్వామివారి ఆనతి స్వీకరణ తో అమ్మవారి బ్రహ్మోత్సవాలను ప్రారంభించిన అర్చకులు అనంతరం రిత్విక్ యాగం కలశస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు ఈ నెల 10వ తేదీన అమ్మవారు నిజరూప దర్శనం ఎవరున్నారు

Body:అలంపూర్

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.