ETV Bharat / state

తెదేపా సిద్ధం... - తెదేపా సమావేశం

లోక్​సభ ఎన్నికల కోసం తెదేపా సిద్ధమవుతోంది. ఇవాళ ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు, సీనియర్​ నాయకులతో రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

ఎల్​ రమణ
author img

By

Published : Feb 27, 2019, 9:31 PM IST

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ సన్నద్ధంగా ఉందని ఆ పార్టీ సీనియర్ నాయకురాలు బండ్రు శోభారాణి తెలిపారు. హైదరాబాద్​లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్​లో ఉదయం జిల్లా అధ్యక్షులు, సీనియర్​ నాయకులతో రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ సమీక్షా సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కారణాలతోపాటు... లోక్​సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అనంతరం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్​లను సత్కరించారు.

పార్లమెంట్​ ఎన్నికలపై తెతెదేపా సమావేశం

ఇవీ చదవండి :వైభవంగా పెద్దగట్టు జాతర

Intro:Hyd_TG_62_27_chain_snaching_srnagar_AB_C28... పట్ట పగలు మిట్టమధ్యాహ్నం ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ మెడలో నుంచి సుమారు 4 నర తులాలు చోరీ చేసిన సంఘటన ఎస్ఆర్ nagar పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది... ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్థానిక శ్యామల కుంట పార్క్ వద్ద నడుచుకుంటూ వెళుతున్న మీరాబాయి అనే (65)మహిళ పై గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరు ద్విచక్రవాహనంపై వచ్చి ఆమె మెడలో ఉన్న సుమారు నాలుగున్నర తులాల బంగారాన్ని దొంగిలించుకొని వెళ్లిపోయినట్లు బాధితురాలు మీరాబాయి తెలిపారు

Body:తాను తన కోడలు శ్యామల కుంట పార్క్ వద్ద నుంచి తమ ఇంటికి వెళుతున్న సమయంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి తన మెడలోని బంగారు గొలుసును లాగినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు

Conclusion:తన గొలుసు చోరీ అయిన విషయం స్థానిక ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు.. అయితే మిట్టమధ్యాహ్నం నాలుగు తులాలు చోరీ జరిగిన సంఘటనపై ఎస్ఎన్ఆర్ పోలీసులు వెంటనే స్పందించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ముమ్మరం చేపట్టారు. అయితే చోరీ జరిగిన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో నిందితులను పట్టుకోవడానికి ఎస్.ఆర్.నగర్ క్రైమ్ పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు....bite... మీరాబాయి.. గొలుసు పోయిన మహిళా వృద్ధురాలు.... సార్ ఈ ఐటెమ్ను ఈటివి తెలంగాణకు వాడగలరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.