ETV Bharat / state

పూలతో ఆర్టీసీ ఉద్యోగుల వినూత్న నిరసన - tsrtc union workers Innovative protest with flowers at hyderabad

రాష్ట్రంలో గత 16వ రోజులుగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. వినూత్న రీతుల్లో ఆర్టీసీ కార్మికులు నిరసన తెలుపుతున్నారు.

ఆగని ఆర్టీసీ సమ్మె... పూలతో వినూత్న నిరసన
author img

By

Published : Oct 20, 2019, 8:06 PM IST

వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు ఆర్టీసీ సమ్మెకు మద్దుతుగా ఏఐఎస్​ఎఫ్​ హైదరాబాద్​ నారాయణగూడలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని ఏఐఎస్​ఎఫ్​ నాయకులు డిమాండ్​ చేశారు.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో సమ్మెకు పోలీసులు మద్దతు ఇవ్వాలని డిపో ముందు గులాబీ పువ్వులతో ఆర్టీసీ కార్మికులు నిరసన తెలిపారు. సాగర్​ రహదారిపై ర్యాలీ నిర్వహించారు.

రాణిగంజ్​ బస్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మొండి వైఖరి మానుకోవాలని పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు.

ఆగని ఆర్టీసీ సమ్మె... పూలతో వినూత్న నిరసన

ఇవీచూడండి: ఈటీవీ భారత్ 'వైష్ణవ జనతో' గీతం అద్భుతం: గవర్నర్ తమిళి సై

Intro:FILE NAME:TG_HYD_17_20_RTC ROSE FLOWERS NIRASANA_AV_TS10006

A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM
RANGAREDDY JILLA
CELL:9912118157

ఇబ్రహీంపట్నంలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె.
గులాబీ పువ్వులతో నిరసన తెలిపిన కార్మికులు.

యాంకర్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పదహారు రోజులుగా ఆర్టీసీ కార్మికుల సమ్మె.పోలీసులు సమ్మెకు మద్దతు ఇవ్వాలని డిపో ముందు గులాబీ పువ్వులతో నిరసన తెలిపారు.అనంతరం సాగర్ రహదారి పై ర్యాలీ నిర్వహించారు.కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అన్నారు.ఉదయం నుండి యధావిధిగా కొనసాగుతున్న బస్సులు,డిపో ముందు పోలీసుల మోహరింపు.

Body:FILE NAME:TG_HYD_17_20_RTC ROSE FLOWERS NIRASANA_AV_TS10006

A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM
RANGAREDDY JILLA
CELL:9912118157

ఇబ్రహీంపట్నంలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె.
గులాబీ పువ్వులతో నిరసన తెలిపిన కార్మికులు.

యాంకర్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పదహారు రోజులుగా ఆర్టీసీ కార్మికుల సమ్మె.పోలీసులు సమ్మెకు మద్దతు ఇవ్వాలని డిపో ముందు గులాబీ పువ్వులతో నిరసన తెలిపారు.అనంతరం సాగర్ రహదారి పై ర్యాలీ నిర్వహించారు.కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అన్నారు.ఉదయం నుండి యధావిధిగా కొనసాగుతున్న బస్సులు,డిపో ముందు పోలీసుల మోహరింపు.

Conclusion:FILE NAME:TG_HYD_17_20_RTC ROSE FLOWERS NIRASANA_AV_TS10006

A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM
RANGAREDDY JILLA
CELL:9912118157

ఇబ్రహీంపట్నంలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె.
గులాబీ పువ్వులతో నిరసన తెలిపిన కార్మికులు.

యాంకర్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పదహారు రోజులుగా ఆర్టీసీ కార్మికుల సమ్మె.పోలీసులు సమ్మెకు మద్దతు ఇవ్వాలని డిపో ముందు గులాబీ పువ్వులతో నిరసన తెలిపారు.అనంతరం సాగర్ రహదారి పై ర్యాలీ నిర్వహించారు.కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అన్నారు.ఉదయం నుండి యధావిధిగా కొనసాగుతున్న బస్సులు,డిపో ముందు పోలీసుల మోహరింపు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.