ఆర్టీసీపై ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: థామస్ రెడ్డి - TSRTC strike latest news
ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవడమే కాకుండా... రూ.100 కోట్లు ఇస్తామనడాన్ని స్వాగతిస్తున్నామని ఆర్టీసీ జేఏసీ కో-కన్వీనర్ థామస్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీకి పెద్ద దిక్కుగా ఉంటామని ముఖ్యమంత్రి అనడం సంతోషించదగ్గ విషయమన్నారు. తెలిసీతెలియక తప్పులు చేసి ఉంటే క్షమించమని ఆయన సీఎంను వేడుకున్నారు. యూనియన్లు వద్దనే అంశము తెరమీదకు వస్తే..తాను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అంటున్న ఆర్టీసీ జేఏసీ కో-కన్వీనర్ థామస్ రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.
TSRTC Jac Reaction On Kcr Decision today news
By
Published : Nov 28, 2019, 11:48 PM IST
.
ఆర్టీసీపై ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: థామస్ రెడ్డి
.
ఆర్టీసీపై ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: థామస్ రెడ్డి