ETV Bharat / state

భారీ బందోబస్తు మధ్య రోడ్డెక్కుతున్న బస్సులు - telangana bundh  by tsrtc employees

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఐకాస బంద్​ పిలుపుతో బస్సులన్నీ డిపోలకే పరిమితం కాగా హైదరాబాద్​లోని హయత్​నగర్​ డిపో నుంచి ఆరు బస్సులు, పాతబస్తీ నుంచి 12 బస్సులను భారీ బందోబస్తు మధ్య రోడ్డెక్కించారు.

భారీ బందోబస్తు మధ్య రోడ్డెక్కుతున్న బస్సులు
author img

By

Published : Oct 19, 2019, 10:32 AM IST

భారీ బందోబస్తు మధ్య రోడ్డెక్కుతున్న బస్సులు

ఆర్టీసీ ఐకాస పిలుపు మేరకు తెలంగాణ బంద్​లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తెల్లవారుజామున వివిధ పార్టీల, కార్మిక సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హయత్​నగర్​ డిపో-1,2లలో మొత్తం 271 బస్సులుండగా.. భారీ బందోబస్తు మధ్య పోలీసులు ఆరు బస్సులను రోడ్డెక్కించారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.

హైదరాబాద్​ పాతబస్తీలోని ఫలక్​నుమా డిపోలో 104 బస్సులకు 11, ఫారూఖ్​నగర్​లో 69 బస్సులకు ఒక్క బస్సు రోడ్డుపైకొచ్చాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు సరిపడా ఏర్పాట్లు చేశారు.

ఇదీ చదవండిః రాణిగంజ్​లో వంది మంది కార్మికుల అరెస్ట్

Intro:హైదరాబాద్: ఆర్టీసీ ఐకాస పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర బంద్ లో బాగంగా హయత్ నగర్ డిపో-1, - 2 లలో బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. ఇప్పటికే తెల్లవారుజామున వివిధ పార్టీల, కార్మిక సంఘాల నాయకులను 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్ తరలించారు. రెండు డిపోలో మొత్తం 271 బస్సులు ఉండగా బారీ బందోబస్తు మధ్య ఆరు బస్సులను పోలీసులు రోడ్డేక్కించారు. బస్సు ముందు, వెనుక బారీ పోలీస్ బందోబస్తు మధ్య నడిపించారు. తాత్కాలిక డ్రైవర్లు బయంగుప్పిట్లో బస్సులను నడుపుతున్నారని చెప్పవచ్చు. ఎప్పటికప్పడు ఉన్నతాధికారుల అదేశాల మేరకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. Body:TG_Hyd_26_19_RTC Bandh at Hayathnagar_Av_TS10012Conclusion:TG_Hyd_26_19_RTC Bandh at Hayathnagar_Av_TS10012
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.