పెండింగ్లో ఉన్న పలు ఉద్యోగ నియామక ఫలితాలను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. తెలుగు మాధ్యమం ఎస్జీటీకి 75 మంది, ఆంగ్ల మాధ్యమం ఎస్జీటీ ఉద్యోగాలకు 20 మంది ఎంపికయ్యారు.
పీవీ నర్సింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయంలో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు ఏడుగురిని ఎంపిక చేసినట్లు కమిషన్ తెలిపింది. సరైన అభ్యర్థులు లేక మరో రెండు పోస్టులు భర్తీ కాలేదని వెల్లడించింది.