ETV Bharat / state

టీఎస్​పీఎస్సీ కార్యాలయంలో ఘనంగా అవతరణ వేడుకలు - టీఎస్​పీఎస్సీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

హైదరాబాద్​ నాంపల్లిలోని టీఎస్​పీఎస్సీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఛైర్మన్​ గంటా చక్రపాణి ఆచార్య జయశంకర్​ చిత్రపటానికి పూలమాల వేసి, అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

TSPSC Chairman Flag Hosting in Nampally Office
టీఎస్​పీఎస్సీ కార్యాలయంలో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు
author img

By

Published : Jun 2, 2020, 12:27 PM IST

హైదరాబాద్​ నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా ఆచార్య జయశంకర్ చిత్ర పటానికి టీఎస్​పీఎస్సీ ఛైర్మన్ గంటా చక్రపాణ పూలతో నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఎస్​పీఎస్సీ సభ్యులు, ఉద్యోగులు, పలువురు అధికారులు పాల్గొన్నారు. భౌతిక దూరం పాటిస్తూ జాతీయ గీతాన్ని ఆలపించారు.

ఇదీ చూడండి : రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్​

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.