ETV Bharat / state

లెక్క చూసుకుందాం రండి: ప్రభాకర్​రావు - RESOLVE

తెలుగు రాష్ట్రాల విద్యుత్​ సంస్థల మధ్య బకాయిల లొల్లి నడుస్తోంది. మాకే బాకీ ఉన్నారని ఏపీ... లేదు మాకే రావాలని తెలంగాణ ఆరోపించుకుంటున్నాయి. ఇక ఇలా అయితే తేలదు కానీ.. కూర్చొని లెక్కలు చూసుకుందాం రమ్మంటున్నాయి తెలంగాణ విద్యుత్​ సంస్థలు.

మాకే బాకీ పడ్డారు
author img

By

Published : Mar 8, 2019, 5:22 PM IST

మాకే బాకీ పడ్డారు
ఆంధ్రప్రదేశ్​లో విద్యుత్‌ సంస్థలకు... ప్రభుత్వానికి మధ్య సమన్వయం కొరవడినట్లుందని టీఎస్​ ట్రాన్స్​కో సీఎండీ ప్రభాకర్‌రావు అభిప్రాయపడ్డారు. తెలంగాణకు ఏపీ విద్యుత్​ సంస్థలు రూ. 5785 కోట్లు బాకీ పడ్డాయని వివరించారు. సమస్యలు పరిష్కరించుకునేందుకు ముందుకు రావాలని ఆహ్వానించారు. తాము పారదర్శకంగానే ఉన్నామని... ఒకవేళ ఏపీకి డబ్బు చెల్లించాలని లెక్కలు తేలితే ఒక్కరోజులో తీర్చేస్తామని ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:'సంవత్సరమంతా జరుపుకుందాం'

Intro:Body:

dfd

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.