కరోనా మహమ్మారి వ్యాప్తిని నియంత్రించడానికి ప్రభుత్వం ఈ నెల 31 వరకు రాష్ట్రంలో లాక్డౌన్ చేసింది. నిన్న నిర్మానుష్యంగా మారిన ప్రాంతాలు ఈ ఉదయాన నగరంలోని ప్రధాన కూడళ్లన్ని ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రస్తుతం రోడ్ల మీద ఉన్న పరిస్థితి, వాహనదారుల అభిప్రాయాలను మా ప్రతినిధి సతీశ్ ద్వారా తెలుసుకుందాం.
ఇదీ చూడండి: లాక్డౌన్ను అతిక్రమించకండి.. బాధ్యతగా ఉండండి: ప్రధాని