ముఖ్యమంత్రి కేసీఆర్ మానవతా దృక్పథంతో ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. చట్టం ప్రకారం సమ్మె నోటీసు ఇచ్చిన కార్మికులతో చర్చలు జరపాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్టీసీ జేఏసీ నేత రాజిరెడ్డి అన్నారు. పెండింగ్ జీతాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.
'మానవతా దృక్పథంతో ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి' - ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ కమిటీ డిమాండ్
ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి ఆధ్వర్య్ంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జస్టిస్ చంద్రకుమార్, ఇతర ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మానవతా దృక్పథంతో ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. చట్టం ప్రకారం సమ్మె నోటీసు ఇచ్చిన కార్మికులతో చర్చలు జరపాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్టీసీ జేఏసీ నేత రాజిరెడ్డి అన్నారు. పెండింగ్ జీతాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం వెంటనే చర్చ జరపాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి ఆధ్వర్యంలో లో ఏ ర్పాటు చేసిన సమావేశంలో జస్టిస్ చంద్రకుమార్ ఇతర ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు
Body:ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్ మా నవతా దృక్పథంతో ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ఉందని వారు గుర్తు చేశారు
Conclusion:హైకోర్టు సైతం వెంటనే చర్చలు జరిపి పరిష్కరించాలని చిన్న విషయాన్ని వారు గుర్తు చేశారు ఆర్టీసీ పరిరక్షణ కోసమే తాము ఉద్యమం చేస్తున్నామని ఆర్టీసీ కార్మికులు ఎవరు భయం ఆందోళన చెందవద్దని ఆర్టీసి జెఎసి నేత రాజిరెడ్డి కార్మికులకు భరోసా ఇచ్చారు