ETV Bharat / state

ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలి?

ఉద్యోగులకు భద్రత కల్పించాలని, అర్హులైన వారికి వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జేబీఎస్ వద్ద ధర్నా నిర్వహించింది.

ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలి?
author img

By

Published : Jul 13, 2019, 5:06 AM IST

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని.. డ్రైవర్లు, కండక్టర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జేబీఎస్ వద్ద ధర్నా చేపట్టింది. గత మూడు సంవత్సరాల నుంచి ఒక్క సమస్య కూడా పరిష్కరించకుండా.. ఔట్​సోర్సింగ్ వారి స్థానంలో కొత్త నియామకాలు చేపట్టకుండా కార్మికులపై పని భారాలు మోపుతున్నారని ఆరోపించింది. అర్హులైన వారికి వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని, ఖాళీలు ఉన్నవాటికి నియామకాలు చేపట్టాలని యూనియన్​ సభ్యులు డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.

ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలి?

కుల సమస్యల పరిష్కారంలో ఘోరంగా విఫలమైన టీఎంయూ.. రాబోవు కాలంలో ఆర్టీసీ నుంచి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వాల్సిన రాయితీలను సకాలంలో ఇవ్వకపోవడం, బడ్జెట్​లో నిధులు కేటాయించకపోవడం, కేంద్ర రాష్ట్రాలు ఎక్సైజ్ డ్యూటీ వ్యాట్​ను పెంచుతూ ఆర్టీసీకి నష్టం కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి : 12ఏళ్ల తరువాత... ఆయేషా మృతదేహానికి రీ పోస్టుమార్టం!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.