ETV Bharat / state

TS PGECET : నేటి నుంచి పీజీఈసెట్​కు ప్రత్యేక కౌన్సెలింగ్​..

author img

By

Published : Jan 6, 2022, 11:25 AM IST

TS PGECET : ఎంటెక్​, ఎంఫార్మసీ తదితర కోర్సుల్లో చేరేందుకు నేటి నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ​9,10 తేదీల్లో వెబ్​ ఆప్షన్లు ఇచ్చుకుంటే... 16న సీట్లు కేటాయిస్తామని ప్రవేశాల కన్వీనర్​ ఆచార్య పి.రమేశ్​బాబు తెలిపారు.

Pgecet
Pgecet

TS PGECET : ఎంటెక్​, ఎంఫార్మసీ తదితర కోర్సుల్లో చేరేందుకు నేటి నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్​ నిర్వహిస్తున్నట్లు ప్రవేశాల కన్వీనర్​ ఆచార్య పి.రమేశ్​బాబు తెలిపారు. మొదటి, రెండో విడత కౌన్సెలింగ్​లో రిజిస్టర్​ చేసుకోనివారు, ధ్రువపత్రాలు అప్​ల్​డ్​ చేయనివారు మళ్లీ ఆ ప్రక్రియను పూర్తి చేసి సీట్లు పొందొచ్చని ఆయన పేర్కొన్నారు. ఈనెల 6,7 తేదీల్లో రిజిస్ట్రేషన్​ చేసుకోవాలి. 9,10 తేదీల్లో వెబ్​ ఆప్షన్లు ఇచ్చుకుంటే... 16న సీట్లు కేటాయిస్తామని ఆయన తెలిపారు.

ఇదీ చూడండి: engineering counselling third phase: నేటి నుంచే ఇంజినీరింగ్ మూడో విడత కౌన్సెలింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.