ETV Bharat / state

TS Budget Session Live Updates: ఈనెల 15 వరకు అసెంబ్లీ సమావేశాలు

author img

By

Published : Mar 7, 2022, 10:30 AM IST

Updated : Mar 7, 2022, 2:57 PM IST

ts Assembly session 2022
ts Assembly session 2022

14:54 March 07

ఈనెల 15 వరకు అసెంబ్లీ సమావేశాలు

  • ఈనెల 15 వరకు అసెంబ్లీ సమావేశాలు
  • అసెంబ్లీ సమావేశాలపై బీఏసీ భేటీలో నిర్ణయం
  • ఎక్కువ రోజులు సమావేశాలు నిర్వహించాలన్న మజ్లిస్, కాంగ్రెస్

14:41 March 07

బీఏసీ సమావేశం ప్రారంభం

  • ప్రారంభమైన బీఏసీ సమావేశం
  • బీఏసీ సమావేశంలో పాల్గొన్న మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి
  • బీఏసీ సమావేశంలో పాల్గొన్న మంత్రులు ఈశ్వర్, గంగుల కమలాకర్
  • సమావేశంలో పాల్గొన్న అక్బరుద్దీన్ ఒవైసీ, సీఎల్పీ భట్టి విక్రమార్క

14:38 March 07

  • హైదరాబాద్‌: సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో మంత్రి ప్రశాంత్‌రెడ్డి భేటీ
  • సీఎల్పీ కార్యాలయంలో భట్టి విక్రమార్కతో సమావేశమైన ప్రశాంత్‌రెడ్డి
  • బీఏసీ సమావేశానికి రావాలని భట్టిని కోరిన ప్రశాంత్‌రెడ్డి, వినయ్‌భాస్కర్

13:40 March 07

  • బుధవారానికి శాసనసభ వాయిదా

13:30 March 07

దళితబంధుకు రూ.17,700 కోట్లు.. పింఛన్లకు రూ.11,728 కోట్లు

బడ్జెట్‌ 2022-23

⦁ రాష్ట్ర బడ్జెట్‌ - రూ.2,56,958 కోట్లు

⦁ రెవెన్యూ వ్యయం - రూ.1.89 లక్షల కోట్లు

⦁ క్యాపిటల్‌ వ్యయం - రూ.29,728 కోట్లు

⦁ పన్ను ఆదాయం రూ.1,08,212 కోట్లు

⦁ కేంద్ర పన్నుల్లో వాటా రూ.18,394 కోట్లు

⦁ పన్నేతర ఆదాయం రూ.25,421 కోట్లు

⦁ గ్రాంట్లు - రూ.41,001 కోట్లు

⦁ రుణాలు - 53,970 కోట్లు

⦁ 2022-23 నాటికి మొత్తం అప్పులు రూ.3,29,998 కోట్లు

⦁ అమ్మకం పన్ను అంచనా రూ.33 వేల కోట్లు

⦁ ఎక్సైజ్‌ ద్వారా ఆదాయం రూ.17,500 కోట్లు

⦁ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం రూ.15,600 కోట్లు

కేటాయింపులు...

⦁ దళితబంధుకు రూ.17,700 కోట్లు

⦁ పల్లె ప్రగతి ప్రణాళికకు రూ.330 కోట్లు

⦁ పట్టణ ప్రగతి ప్రణాళికకు రూ.1,394 కోట్లు

⦁ అటవీ విశ్వవిద్యాలయానికి రూ.100 కోట్లు

⦁ కొత్త వైద్య కళాశాలలకు రూ.వెయ్యి కోట్లు

⦁ రూ.50 వేల లోపు రైతు రుణాలు మార్చిలోపు మాఫీ

⦁ వచ్చే ఆర్థిక ఏడాది రూ.75 వేల లోపు సాగు రుణాలు మాఫీ

⦁ పంట రుణాలు రూ.16,144 కోట్లు మాఫీ

⦁ రాష్ట్రంలో దఫాలో 5.12 లక్షల మంది రైతులకు రుణాలు మాఫీ

⦁ సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మాణానికి రూ.3 లక్షలు ఆర్థికసాయం

⦁ పామాయిల్‌ సాగుకు రూ.వెయ్యి కోట్లు

⦁ వ్యవసాయ రంగానికి రూ.24,254 కోట్లు

⦁ హరితహారానికి రూ.932 కోట్లు

⦁ ఆసరా పింఛన్లకు రూ.11,728 కోట్లు

⦁ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలకు రూ.2,750 కోట్లు

⦁ రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి రూ.12 వేల కోట్లు

⦁ గిరిజన, ఆదివాసీ గ్రామ పంచాయతీల సొంత భవనాల నిర్మాణానికి రూ.600 కోట్లు

⦁ ఎస్టీ సంక్షేమానికి రూ.12,565 కోట్లు

⦁ బీసీ సంక్షేమానికి రూ.5,698 కోట్లు

⦁ బ్రాహ్మణ సంక్షేమానికి రూ.177 కోట్లు

⦁ రోడ్ల మరమ్మతులు, బీటీ రెన్యువల్స్‌ నిర్వహణ గ్రాంట్‌ రూ.1,542 కోట్లు

⦁ పోలీసు శాఖకు రూ.9,315 కోట్లు

13:17 March 07

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కొత్త పథకం

మొదటి విడతలో లక్ష మంది కార్మికులకు మోటారు సైకిళ్లు

దూపదీప నైవేధ్య పథకంలోకి కొత్తగా 1,736 ఆలయాలు

దూపదీప నైవేధ్య పథకానికి రూ.12.50 కోట్లు

మహిళలు ఏర్పాటు చేసే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, చిన్నతరహా పరిశ్రమల ప్రోత్సాహానికి పావలా వడ్డీ స్కీమ్‌ కింద రూ.187 కోట్లు

13:11 March 07

  • రూ.1,547 కోట్ల వ్యయంతో వైకుంఠధామాల నిర్మాణం
  • ప్రతినెలా గ్రామ పంచాయతీల నిర్వహణ కోసం రూ.227.5 కోట్లు విడుదల
  • పురపాలక, నగరపాలికల్లో పచ్చదనానికి 10 శాతం గ్రీన్‌ బడ్జెట్‌ కేటాయింపు
  • మరణించిన నేతన్న కుటుంబానికి రూ.5 లక్షల బీమా
  • గీత కార్మికుల సంక్షేమం కోసం రూ.100 కోట్లతో పథకం
  • ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల విద్యార్థినులకు హెల్త్‌, హైజీనిక్‌ కిట్స్‌ పథకం
  • ఏడు నుంచి 12వ తరగతి విద్యార్థినులకు హెల్త్‌, హైజీనిక్‌ కిట్స్‌

13:10 March 07

  • 2021-22 నాటికి రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.11,54,860 కోట్లు
  • 2021-22లో జీఎస్‌డీపీ వృద్ధి రేటు 11.2 శాతంగా అంచనా
  • 2021-22లో దేశ జీడీపీ 8.9 శాతంగా అంచనా
  • ప్రస్తుత ధరల వద్ద జీఎస్‌డీపీ వృద్ధి రేటు 11.1 శాతంగా అంచనా
  • రాష్ట్ర జీఎస్‌డీపీ వృద్ధిరేటు 11.1 శాతంగా అంచనా
  • దేశ జీడీపీ వృద్ధి రేటు 19.14 శాతంగా అంచనా
  • దేశ జీడీపీలో 4.97 శాతానికి పెరిగిన తెలంగాణ వాటా

13:10 March 07

మార్చి నెలాఖరుకు రూ.4 వేల కోట్లతో 40 వేల ఎస్సీ కుటుంబాలకు లబ్ధి

  • దళితబంధు కింద ఎస్సీ కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం
  • మార్చి నెలాఖరుకు రూ.4 వేల కోట్లతో 40 వేల ఎస్సీ కుటుంబాలకు లబ్ధి

12:40 March 07

అసెంబ్లీ ఆవరణలో బైఠాయించిన ముగ్గురు భాజపా ఎమ్మెల్యేలు

  • అసెంబ్లీ ఆవరణలో బైఠాయించిన ముగ్గురు భాజపా ఎమ్మెల్యేలు
  • భాజపా ఎమ్మెల్యేలకు నచ్చజెప్పేందుకు అసెంబ్లీ సిబ్బంది, పోలీసుల యత్నం

12:32 March 07

ఇది ముమ్మాటికీ కేసీఆర్‌ మార్క్‌ బడ్జెట్‌: హరీశ్‌రావు

  • ఇది బడుగుల జీవితాలు మార్చే బడ్జెట్‌: హరీశ్‌రావు
  • ఇది ముమ్మాటికీ కేసీఆర్‌ మార్క్‌ బడ్జెట్‌: హరీశ్‌రావు
  • 2015-16 నుంచి రాష్ట్ర జీఎస్‌డీపీ జాతీయ సగటు కంటే ఎక్కువ: హరీశ్‌రావు
  • కరోనా విపత్తు సమయంలోనూ 2.2 శాతం వృద్ధిరేటు: హరీశ్‌రావు
  • 2015-16 నుంచి 2020-21 మధ్య సగటున 11.7 శాతం ఆర్థిక వృద్ధి: హరీశ్‌రావు
  • ఆర్థిక వృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల్లోనే తెలంగాణ అగ్రగామి: హరీశ్‌రావు
  • దేశ జీడీపీకి ఒక శాతం అదనపు వాటా అందించిన రాష్ట్రం తెలంగాణ: హరీశ్‌రావు
  • రాష్ట్ర తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే 86 శాతం అధికం: హరీశ్‌రావు
  • తలసరి ఆదాయం వృద్ధిరేటులో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం: హరీశ్‌రావు
  • రాష్ట్ర తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే 86 శాతం అధికం
  • 2021-22లో రాష్ట్ర తలసరి ఆదాయం వృద్ధిరేటు 18.8 శాతం: హరీశ్‌రావు
  • 2021-22లో జాతీయ వృద్ధిరేటు 18.1 శాతం: హరీశ్‌రావు
  • ఎస్సీలు అనుభవిస్తున్న పేదరికాన్ని సామాజిక వివక్షను అంతమొందించే ఆయుధం దళితబంధు: హరీశ్‌రావు
  • ప్రతి ఎస్సీ కుటుంబానికి ఉపాధి కోసం రూ.10 లక్షల ఆర్థికసాయం
  • దళితబంధు పథకానికి బ్యాంకుతో అనుసంధానం, సెక్యూరిటీ అవసరం లేదు
  • బ్యాంకు లింకేజీ, సెక్యూరిటీలతో పనిలేదు: హరీశ్‌రావు
  • లబ్ధిదారులు వచ్చిన పని, నచ్చిన పని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ: హరీశ్‌రావు
  • 118 నియోజకవర్గాల్లో 11,800 కుటుంబాలకు దళితబంధు ఆర్థికసాయం
  • దళితబంధు కింద వచ్చే ఏడాది 2 లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని నిర్ణయం

12:19 March 07

అసెంబ్లీ నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల వాకౌట్‌

  • గవర్నర్‌ ప్రసంగం లేకుండా బడ్జెట్‌ ప్రవేశపెట్టడంపై కాంగ్రెస్‌ నిరసన
  • ప్రభుత్వ తీరుకు నిరసనగా అసెంబ్లీ నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల వాకౌట్‌

12:17 March 07

యాదాద్రి తరహాలో పుణ్యక్షేత్రాల అభివృద్ధి

  • యాదాద్రి తరహాలో పుణ్యక్షేత్రాల అభివృద్ధి
  • మహాకుంభ సంప్రోక్షణ తర్వాత యాదాద్రిలో దివ్య దర్శనాలు

11:52 March 07

కేటాయింపులు ఇలా....

  • దళితబంధుకు రూ.17,700 కోట్లు
  • పల్లె ప్రగతి ప్రణాళికకు రూ.330 కోట్లు
  • పట్టణ ప్రగతి ప్రణాళికకు రూ.1,394 కోట్లు
  • అటవీ విశ్వవిద్యాలయానికి రూ.100 కోట్లు
  • కొత్త వైద్య కళాశాలలకు రూ.వెయ్యి కోట్లు
  • మెదక్‌, మేడ్చల్‌, రంగారెడ్డి, ములుగులో వైద్య కళాశాలలు
  • నారాయణపేట, గద్వాల, యాదాద్రిలో వైద్య కళాశాలలు
  • రూ.50 వేల లోపు రైతు రుణాలు మార్చిలోపు మాఫీ
  • వచ్చే ఆర్థిక ఏడాది రూ.75 వేల లోపు సాగు రుణాలు మాఫీ
  • పంట రుణాలు రూ.16,144 కోట్లు మాఫీ
  • రాష్ట్రంలో దఫాలో 5.12 లక్షల మంది రైతులకు రుణాలు మాఫీ
  • సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మాణానికి రూ.3 లక్షలు ఆర్థికసాయం
  • రాష్ట్రంలో పామాయిల్‌ సాగుకు ప్రోత్సాహం
  • పామాయిల్‌ సాగుకు రూ.వెయ్యి కోట్లు
  • రాష్ట్రంలో 2.5 లక్షల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగు లక్ష్యం
  • వ్యవసాయ రంగానికి రూ.24,254 కోట్లు
  • హరితహారానికి రూ.932 కోట్లు
  • సడలించిన వయోపరిమితి ప్రకారం కొత్త లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు
  • ఆసరా పింఛన్లకు రూ.11,728 కోట్లు
  • కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలకు రూ.2,750 కోట్లు
  • సొంత స్థలంలో 2 పడకల ఇళ్ల నిర్మాణానికి ఆర్థికసాయం
  • సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థికసాయం
  • సొంత స్థలం ఉన్న 4 లక్షల మందికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం
  • నియోజకవర్గానికి 3 వేల ఇళ్లు కేటాయింపు
  • ఎమ్మెల్యేల పరిధిలో 3.57 లక్షల ఇళ్లు
  • నిర్వాసితులు, ప్రమాద బాధితులకు 43 వేల ఇళ్లు
  • సీఎం పరిధిలో నిర్వాసితులు, ప్రమాద బాధితుల ఇళ్లు
  • రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి రూ.12 వేల కోట్లు
  • గిరిజన, ఆదివాసీ గ్రామ పంచాయతీల సొంత భవనాల నిర్మాణానికి రూ.600 కోట్లు

11:50 March 07

శాసనసభ నుంచి భాజపా సభ్యుల సస్పెన్షన్‌

  • శాసనసభ నుంచి భాజపా సభ్యుల సస్పెన్షన్‌
  • ఎమ్మెల్యేలు ఈటల, రఘునందన్‌, రాజాసింగ్‌ సస్పెన్షన్‌
  • ఈ సెషన్‌ పూర్తయ్యే వరకు భాజపా ఎమ్మెల్యేల సస్పెన్షన్‌
  • భాజపా సభ్యులను సస్పెండ్‌ చేయాలని మంత్రి తలసాని తీర్మానం
  • బడ్జెట్‌ ప్రసంగానికి అడ్డుతగిలిన భాజపా సభ్యులు
  • శాసనసభ నుంచి భాజపా సభ్యుల సస్పెన్షన్‌
  • గాంధీ విగ్రహం సమీపంలో భాజపా సభ్యుల నిరసన

11:42 March 07

రాష్ట్రం పట్ల కేంద్రం చిన్న చూపు : హరీశ్‌రావు

  • కేంద్రం రాష్ట్రం పట్ల చిన్న చూపు చూస్తోంది: హరీశ్‌రావు
  • మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయకు నిధులు అడిగినా ఇవ్వలేదు: హరీశ్‌రావు
  • విభజన హామీలు అమలు చేయట్లేదు: హరీశ్‌రావు

11:42 March 07

రూ.2.56 లక్షల కోట్లతో బడ్జెట్‌

  • రాష్ట్ర బడ్జెట్‌ - రూ.2,56,958 కోట్లు
  • రెవెన్యూ వ్యయం - రూ.1.89 లక్షల కోట్లు
  • క్యాపిటల్‌ వ్యయం - రూ.29,728 కోట్లు
  • పన్ను ఆదాయం రూ.1,08,212 కోట్లు
  • కేంద్ర పన్నుల్లో వాటా రూ.18,394 కోట్లు
  • పన్నేతర ఆదాయం రూ.25,421 కోట్లు
  • గ్రాంట్లు - రూ.41,001 కోట్లు
  • రుణాలు - 53,970 కోట్లు
  • 2022-23 నాటికి మొత్తం అప్పులు రూ.3,29,998 కోట్లు
  • అమ్మకం పన్ను అంచనా రూ.33 వేల కోట్లు
  • ఎక్సైజ్‌ ద్వారా ఆదాయం రూ.17,500 కోట్లు
  • స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం రూ.15,600 కోట్లు
  • 2021-22 బడ్జెట్ అంచనాలను 2,30,725 కోట్ల నుంచి 2,09,982 కోట్లకు సవరించిన ప్రభుత్వం
  • సవరించిన అంచనాలపై 22 శాతం పెంపుతో 2022-23 బడ్జెట్ అంచనాలు

11:38 March 07

సీఎం రాష్ట్రాన్ని ప్రగతిపథంలో తీసుకెళ్తున్నారు: హరీశ్‌రావు

  • రాష్ట్రం ఆవిర్భవించిన అనతికాలంలో అద్భుత ప్రగతి: హరీశ్‌రావు
  • సీఎం రాష్ట్రాన్ని ప్రగతిపథంలో తీసుకెళ్తున్నారు: హరీశ్‌రావు
  • తెలంగాణ ప్రగతి మన కళ్ల ముందు జరుగుతున్న చరిత్ర: హరీశ్‌రావు
  • ప్రజల అభివృద్ధే ధ్యేయంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం: హరీశ్‌రావు
  • దేశానికే ఆదర్శంగా తెలంగాణ ప్రగతి సాధిస్తోంది: హరీశ్‌రావు
  • అవినీతిరహితంగా పథకాలు అమలు చేస్తున్నాం: హరీశ్‌రావు
  • దరఖాస్తు పెట్టే పనిలేకుండానే సంక్షేమ పథకాలు అందిస్తున్నాం: హరీశ్‌రావు

11:30 March 07

తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం

  • తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం
  • శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి హరీశ్‌రావు
  • శాసన మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి
  • బడ్జెట్ అనంతరం సభా వ్యవహారాల సలహాసంఘం సమావేశం
  • బడ్జెట్ సమావేశాల అజెండా ఖరారు చేయనున్న బీఏసీ
  • గవర్నర్‌ ప్రసంగం లేకుండానే బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

11:26 March 07

స్పీకర్​ను కలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్​

ts Assembly session 2022
స్పీకర్​ను కలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్
  • సీఎం కేసీఆర్​కు ఘన స్వాగతం పలికిన మంత్రి హరీశ్​రావు
  • అనంతరం స్పీకర్ పోచారంను కలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్​

11:16 March 07

కాసేపట్లో ప్రారంభంకానున్న బడ్జెట్‌ సమావేశాలు

ts Assembly session 2022
కేసీఆర్​కు ఘనస్వాగతం పలికిన హరీశ్​రావు
  • కాసేపట్లో ప్రారంభంకానున్న బడ్జెట్‌ సమావేశాలు
  • శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి హరీశ్‌రావు

10:26 March 07

సభాపతి, మండలి ప్రొటెం ఛైర్మన్‌ను కలిసిన హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి

బడ్జెట్‌ ప్రతులు అందించిన మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి

  • సభాపతి, మండలి ప్రొటెం ఛైర్మన్‌ను కలిసిన హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి
  • బడ్జెట్‌ ప్రతులు అందించిన మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి

10:26 March 07

శాసనసభకు చేరుకున్న ఆర్థిక మంత్రి హరీశ్‌రావు

ts Assembly session 2022
బడ్జెట్‌ సమావేశాలు
  • శాసనసభకు చేరుకున్న ఆర్థిక మంత్రి హరీశ్‌రావు
  • శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న మంత్రి హరీశ్‌రావు

08:41 March 07

TS Budget Session Live Updates:

  • నేటి నుంచి బడ్జెట్‌ సమావేశాలు
  • ఇవాళ శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి
  • ఉ.11.30గం.కు బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న మంత్రి హరీశ్‌రావు
  • మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి ప్రశాంత్‌రెడ్డి
  • బడ్జెట్ అనంతరం సభా వ్యవహారాల సలహాసంఘం సమావేశాలు
  • బడ్జెట్ సమావేశాల ఎజెండా ఖరారు చేయనున్న బీఏసీ
  • గవర్నర్‌ ప్రసంగం లేకుండానే బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం:

Last Updated : Mar 7, 2022, 2:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.