ETV Bharat / state

పోలీస్​స్టేషన్​లో టీఆర్టీ అభ్యర్థుల ఆందోళన

ప్రగతిభవన్ వద్ద పోలీసులు అరెస్ట్ చేసిన టీఆర్టీ అభ్యర్థులు బొల్లారం పోలీస్ స్టేషన్ ఆందోళన చేస్తున్నారు. వర్షంలో తడుస్తూనే బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపారు.

author img

By

Published : Oct 4, 2019, 8:18 PM IST

TRT Candidates protest Continue at bollaram police station
పోస్టింగ్​లు కేటాయించకపోతే... ఆమరణ నిరాహార దీక్షకు దిగుతాం...

ప్రగతి భవన్ ఎదుట నిరసన తెలుపుతుండగా పోలీసులు అరెస్టు చేసిన టీఆర్టీ అభ్యర్థులు బొల్లారం పోలీస్ స్టేషన్​లో ఆందోళన కొనసాగిస్తున్నారు. వెంటనే తమకు పోస్టింగ్​లు కేటాయించాలని... లేనిపక్షంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని వారు హెచ్చరించారు. ప్రభుత్వం తమకు న్యాయం చేసేంత వరకు పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. బొల్లారంలో నిరసన తెలుపుతున్న ఓ మహిళ అభ్యర్థి కళ్లు తిరిగి సొమ్మసిల్లి పడిపోవడం వల్ల వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని... అంతవరకు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్లేది లేదని వారు తెలిపారు. టీఆర్టీ అభ్యర్థులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య రావటం వల్ల ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఇవీ చూడండి:లెక్చరర్స్ ఫోరం అధ్యక్షుని ఇంట్లో అనిశా సోదాలు

Intro:సికింద్రాబాద్ యాంకర్..టిఆర్టి ఉద్యోగులకు పోస్టింగ్లు కేటాయించాలని ఈరోజు ఉదయం ప్రగతి భవన్ ను ముట్టడించిన అభ్యర్థులను పోలీసులు బొల్లారం పిఎస్ కు తరలించారు..బొల్లారం పీఎస్ లో టిఆర్టి అభ్యర్థులు తమ నిరసనను కొనసాగిస్తున్నారు..వెంటనే తమకు పోస్టింగ్లు కేటాయించాలని లేని పక్షంలో ఆమరణ నిరాహార దీక్షకు పూను కొంటామని వారు హెచ్చరించారు..ప్రభుత్వం తమకు న్యాయం చేసేంత వరకు పోరాటాన్ని ఆపేది లేదని వారు స్పష్టం చేశారు..బొల్లారంలో నిరసన తెలుపుతున్న ఓ మహిళ అభ్యర్థి కళ్ళు తిరిగి సొమ్మసిల్లి పడిపోవడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది..తమ సమస్యలు పరిష్కరించాలని అంతవరకు పోలీస్ స్టేషన్ లో నుండి బయటకు వెళ్లేది లేదని వారు తెలిపారు .టి ఆర్ టి అభ్యర్థుల ఆందోళన లో పోలీసులు భారీగా మోహరించారుBody:VamshiConclusion:703240109
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.